ఊదీ లీల – తగ్గిన కడుపు నొప్పి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తురాలు: శ్రావణి

సాయి బంధువులందరికి నమస్కారం. నా పేరు శ్రావణి. నాకు బాబా అంటే చాలా ఇష్టం.

నా జీవితంలో జరిగిన సాయి లీలను మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

నాకు కడుపులో నొప్పి విపరీతంగా వస్తు ఉండేది. మందులు వాడినా కూడా తగ్గలేదు.

నేను సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాను. అందులో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు నీళ్ళలో  ఊధీ వేసుకుని తాగుతారు కదా! నాకు అలానే చేయాలనిపించి ఒక గ్లాస్ నీళ్ళలో కొద్దిగా ఊధీ మాత్రమే వేసుకుని రోజు త్రాగేదానిని.

అలా ఏమి మందులు వాడకుండానే కేవలం ఊధీతోనే కొన్ని రోజులకి నా కడుపు నొప్పి తగ్గిపోయింది.

నాకు చాలా సంతోషంగా అనిపించి. ఆ లీలని ఇప్పుడు మీతో ఇలా పంచుకున్నాను.

    ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

    ***సాయిసూక్తి:

 

    “కర్మ సూత్రం చాలా కఠినమైనది. ఎవరైనా దానికి తల ఒగ్గాల్సిందే”

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles