Sai Baba…Sai Baba..Quiz…..15 – 02 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Pandu Ranga Vittal

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 55 -- 15 - 11 -2018

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

భీష్మ వద్ద రామాఖ్యానమను ............... చరిత్ర సిద్ధముగా ఉన్నది?

అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట ..............., బాబాతో "నేనిన్నాళ్ళు నీ సేవ చేసితిని.నా మనస్సు ఇంకను శాంతము కాలేదు.యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి.ఎప్పుడు కటాంక్షించెదవు." అనెను?

ఒకనాడు భక్తుడొకరు ఇంకొక భక్తునిగూర్చి పరోక్షమున ఇతరులముందు నిందించుచుండెను.ఒప్పులు విడిచి భక్తసోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. .............. నిందించిన(తిట్టిన) అతనికి ఒక పందిని జూపి యిట్లనెను: "చూడుము! ఈ పంది అమేథ్యమును యెంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావము కూడా అట్టిదే"?

విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను.మార్గములో బాబా సంగతి విని .............లో ఆగెను?

బాబా గొప్ప .............. యని పేరు వచ్చెను?

ఎవరు వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగుచేయుచుండగా,అతని కాలు సరిగా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను?

రాధాకృష్ణమాయి జ్వరమును తొలగించుటకై బాబా యిట్లు చేసియుండునని అనుకొనిరి.దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన అతనికి బాబా .............. రూపాయలు ఇచ్చెను?

బాబా కీర్తి ఆ ధనికుడి చెవుల పడగనే శిరిడీకి  పోయి .............. పాదములపైబడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనెదనని తన స్నేహితునితో చెప్పెను?

ఎవరు చింతించి యిట్లని యేడ్చిరి."ఇటుక కాదు,నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది.అది నా జీవితపు తోడునీడ.దాని సహాయమువలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను.నా జీవితముయందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ.ఈరోజు అది నన్ను విడిచినది"?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles