Sai Baba…Sai Baba..Quiz…..22 – 02 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Prathibha srikanth

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 56 -- 22 - 11 -2018

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

బాబా ఎవరి యోగక్షేమముల నడిగి,జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు యిట్లడిగెను."నీకు మన ద్వారకామాయి తెలియునా"?

ఒకనాడొక పెద్దమనిషి ...............కు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను?

ఎవరు బాబాతో ఇట్లనెను: "నేనెక్కువగా చదివితిని.వేదములను వేదాంతములను చదివితిని.అష్టాదశపురాణములను వింటిని.నా మనస్సుకు శాంతి కలుగుట లేదు.కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము.పుస్తకజ్ఞానములేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు"?

ఎవరి భార్యను 6 రూపాయలు దక్షిణ యిమ్మని బాబా అడిగెను?

............... వ్రేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను.అతని శరీరమంతయు చీము కారుచు,దుర్వాసన కొట్టుచుండెను?

భావూసాహెబు ధుమాల్ నిఫాడ్ పోవ శలవు కోరెను.కాని బాబా ఆజ్ఞ ఇవ్వలేదు. ...............లోనే యింకొక వారముండునట్లు చేసెను?

సపత్నేకర్ తన స్నేహితుడైన ................ ధైర్యమునకు నవ్వెను.అతనిని బాబాను కూడ వెక్కిరించెను?

శ్రీకృష్ణుడు,అతని యన్న ............. , మరియొక సహపాఠి సుదాముడనువారును గురువగు సాందీపని ఆశ్రమములో నివసించుచుండిరి?

శరీరము రథము;ఆత్మ దాని యజమాని;బుద్ధి ఆ రథమును నడుపు సారథి;మనస్సు ................;ఇంద్రియములు గుఱ్ఱములు;ఇంద్రియవిషయములు వాని మార్గములు?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles