Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రామచంద్రపురం లో గతజన్మల తన భక్తులను కృష్ణప్రియ ద్వారా తన దగ్గరికి రప్పించుకున్నారు బాబావారు .
వారిలో చెప్పుకో తగ్గ వ్యక్తి జోస్యుల రామచంద్రరావు. ఈయన ఆ ఊరిలోని పేరు మోసిన బ్రాహ్మణ న్యాయవాది .
మహాజ్ఞానసంపన్నులు. ఆయన ఎవ్వరికి నమస్కరించు వారు కాదు. ఈయనకు ఒక విచిత్రమైన కోరిక వుండేది.
భాగవత్స్వరూపము ఈ భూమిపై అవతరమెత్తి నపుడు తాను ఉండి ఆ దేవదేవుని లీలలు కాంచవలెనని కుతూహలం గా వుండేది.
ఈయన ఒకసారి కృష్ణప్రియ ఇంటికి వచ్చిరి. ఆమె పూజగదిలో ప్రవేశించగానే నిలువెత్తు సాయి నాథుని ఫోటో చూసి చెప్పనాలవికాని ఆనందం తో సాష్టాంగ నమస్కారం చేశారు.
కృష్ణప్రియ.,ఆమె తండ్రి, అక్కడవున్న అందరూ ఆశ్చర్య చకితులు అయ్యారు. వెంటనే కృష్ణప్రియ శరీరం లో బాబా ప్రవేశించి ” ఓ జ్ఞాని” అని సంభోధించారు.
ఆమె ముఖతః అనేక భాగవత విషయాలు తెలిపారు.అప్పుడు ఆయన చిరకాల కోరిక తీరినది.భూమి మీద భాగవత్స్వరూపము ఉండగా చూడాలన్న కోరిక.
25.12.1952.లో ఒక గురువారం అరటిపండు ఆయన బాబాగారి నైవేద్యం కోసం తెచ్చారు. ఆ పండు పైన” జ్ఞాని నీవు ఆశించు ఆశయము నేను నెరవేర్చెదను.
చింతించకు” ఈ వాక్యములు అరటిపండు పై చూసి తనను తాను మరచిపోయి ఆనంద పారవశ్యంలో ఉక్కిరిబిక్కిరి అయ్యెను.
స్వయం ఆ దేవాధిదేవుడు అరటిపండు మీద లిఖించి,రాసి, చూపిస్తూవుంటే ఆనందం కాక మరి ఏమిటి.
(ఆ అరటిపండు photo తీశారు.నేను చూసాను.మాధవి) ఒకసారి ఆ జ్ఞాని కి గురువు అవసరం ఎందుకు? అని అనుమానంగా ఉండెను.
అపుడు ఆమె పెట్టు అరటిపండు పై ” రాముడు పరాత్పరుడు అయినను వశిష్ఠుని దగ్గర విద్యను అభ్యసించెను.
కృష్ణపరమాత్మ యోగయోగీశ్వరుడు అయినను సాందీపుని దగ్గరవిద్యనేర్చుకొనెను.
చతుర్దశభువనాలను సృష్టించి,లాయింప చేస్తున్న ఆ దైవం ధర్మస్థాపన కు భూమి మీద అవతరించిన,గురువు అవసరం ఉంటుంది అని మనకు తెలియ చేయడానికి ఇదంతా నాటకం” అని అరటిపండు పై వచ్చెను.
కృష్ణప్రియ ఇవన్నీ ఆయనకు బోధించెను.
ఈ బ్రాహ్మణుడు ఒకసారి ఉల్లిపాయ పకోడీలు బాబాగారి నైవేద్యానికి తెచ్చెను. ఆరోజు పైగా ఏకాదశి. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
ఈ జ్ఞాని బాబా ఫోటో ముందు నించొని బాబా నాకు ప్రసాదం పెట్టవ? అని చేయి చాపి అడుగగా ఆ పకోడీలు అవి అంతకు అవే ఆయన చేతిలో పడ్డాయి. అత్యంత ఆశ్చర్యకరమైన లీల ఇది.
బాబా ప్రసాదం అని అందరూ తిన్నారు.ఎంత అదృష్టవంతులో కదా.
ఇలా చాలా మంది అనేక ప్రాంతాలనుంచి ఆమె దగ్గరికి చేరారు బాబాగారు చేసే లీలలు స్వయం చూడాలని. ఎవరు ఈ కోరికతో వచ్చినా అన్ని నెరవేరేవి.
బాబాగారు రోజు ఏదో ఒక లీల చేసేవారు.ఎవరు నిరాశతో వెనుతిరిగేవారు కాదు.
ఇలా రోజు కృష్ణప్రియ ఇల్లు భక్తులతో కిటకిట లాడేది.
ఆమె భర్త రావు గారికి ఇది నచ్చేది కాదు.
అందువలన బాబాగారి ఆదేశానుసారం కృష్ణప్రియ తన మొత్త జీవితాన్ని సాయి నాధుడికి అంకితం చేసి, తన మూడో చెల్లెలు రుక్మిణి కి తన భర్త రావు గారికి ఇచ్చి వివాహం జరిపించి,”
ఇంకా మీరు ఇద్దరు భార్య భర్తలు గా మెలాగి సంసార జీవితాన్ని సాగించండి.
నా పిల్లలను అందరిని మీకే అంకితం చేస్తున్నాను.
వారి బాగోగులు ఇక మీదట మీరే చూసుకోండి.( ఎంత త్యాగమో చూడండి.భర్తకు సంసారం కావాలని,ఆయన కోరిక ఈ విధంగాతీర్చింది).
నన్ను ఈ సంసారం బంధనం నుంచి బాబాగారు విముక్తి చేశారు.( ఇది చదివేటప్పుడు నేను చాలా ఆశ్చర్యం పోయినాను.మీరే చూడండి.
అంత ఔదార్యం, త్యాగం చాలా తక్కువ మందిలో ఉంటుంది.కన్నా బిడ్డలను కూడా ఇచ్చేసింది.బాబాగారి ఆజ్ఞ..అంటే ఆమెకు అంత శిరోధార్యం మరి)
ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- కృష్ణప్రియ రూపం లో అతి వ్యసనాలకు బానిసలైన తన భక్తులను రక్షించుకున్న సాయి నాథులు.
- కృష్ణప్రియ భర్తను తన భక్తునిగా బాబా వారు మార్చుకొనిన వైనం
- బాబాగారు కృష్ణప్రియ బొటనవేలు నుంచి గంగ ను ప్రవహింప చేయుట.
- కృష్ణప్రియ B.V. నర సింహస్వామి గారిని ఆశీర్వదించుట.
- కృష్ణప్రియ ఏడు జన్మల కర్మలను,ఏడూ నెలలలో హరించి వేశారు బాబాగారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
41 comments on “గతజన్మల తన భక్తులను కృష్ణప్రియ ద్వారా తన దగ్గరికి రప్పించుకున్నారు బాబావారు.”
Maruthi Sainathuni
February 22, 2018 at 3:54 amSai Baba…Sai Baba
Dillip
February 22, 2018 at 6:09 amNice miracle
Radhika J
February 22, 2018 at 7:43 amom Sri Sairam
Banani
February 22, 2018 at 1:16 pmBahut acha.he.sairam
Aprva
February 22, 2018 at 1:16 pmJai sairam
Kaajal
February 22, 2018 at 1:17 pmGreat miracle
Somya
February 22, 2018 at 1:18 pmAs usual super baba leela
subhalaxmi
February 22, 2018 at 1:19 pmBhalevundhi.sairam
Gautam
February 22, 2018 at 1:20 pmMadhu.nice sairam
Radha
February 22, 2018 at 2:49 pmBhale baagundhi.Madhavi
Rajgopal
February 22, 2018 at 2:50 pmJaisairam.
Pramada
February 22, 2018 at 2:51 pmWow.bhalevundhi
Prakash
February 22, 2018 at 2:52 pmMam..Chala baagundhi.unbelivable.sairam
Srinu
February 22, 2018 at 2:53 pmAmazing Babagaru leela.
Smitha
February 22, 2018 at 3:53 pmWondraful baba leela.aunty
b vishnu Sai
February 22, 2018 at 3:54 pmAdbhutanga undii
Om sai ram
Amith
February 22, 2018 at 3:54 pmBhale undhi.pinni.jaisairam
Satvika
February 22, 2018 at 3:55 pmBhale vundhi.eppude chadivanu
Rohith
February 22, 2018 at 3:56 pmBaagundhi.aunty
Stalin
February 22, 2018 at 5:30 pmNice miracle
Vidya
February 22, 2018 at 7:39 pmWow bhalai undi pinnama … Sairam
Hari
February 22, 2018 at 9:30 pmChalavundhi.aunty.om sai ram
Vani
February 22, 2018 at 9:31 pmChalaa baagundhi
Vijayakka
February 22, 2018 at 9:31 pmBaaga raasavu.madhavi
Arunavalli
February 22, 2018 at 9:32 pmMadam..bhalevundhi.
Ravi
February 22, 2018 at 9:33 pmSairam.ki jai
Sampa
February 23, 2018 at 7:09 amVery nice.sairam.
Rahul
February 23, 2018 at 7:11 amOm sairam.amazing
Rama
February 23, 2018 at 7:12 amOm sairam.super..Asalu.
Suresh
February 23, 2018 at 7:13 amWow.super..Om sairam.
Sankal
February 23, 2018 at 7:15 amSairam.amazing life story
Sachin
February 23, 2018 at 7:20 amReally beautiful.story.
Sur
February 23, 2018 at 7:21 amJai sai ram.
Sambid
February 23, 2018 at 7:23 amSai ram..
Surendra
February 23, 2018 at 7:25 amBhalevundhi.mathaji story.
Gouri
February 23, 2018 at 7:25 amChala baagundhi.mam
Jayanth
February 23, 2018 at 7:11 pmBhale undhi.sairam
Shobha
February 23, 2018 at 7:12 pmWondraful.sairam
Krishnaveni
February 23, 2018 at 7:13 pmChala baagundhi.thanks to saileelas to give gud apparchunity to my younger sister.
Raghunandhan
February 23, 2018 at 7:14 pmBhalevundhi.Madhavi.sairam
T.V.Gayathri
March 2, 2018 at 3:29 pmఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి