Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఈ విధముగా అనేకమైన లీలలను చూసి దూరదూర ప్రాంతముల నుండి ప్రజలు ఆకర్షితులై ,రోగులు ,సంసారములలో చికాకులు కలవారు, జిజ్ఞాసువులు,భక్తులు,పరీక్షించాలని వచ్చేవారు,చాలా రకాల మనుషులు తండోప తండాలుగా వచ్చేవారు.
ఆ కాలములో సాయి బాబాగారు అర్థించిన వారికి లేదనక,వారి వారి ఈతి బాధలను తీర్చేవారు. సంసారములను చక్కదిద్దేందుకు ఉపాయాలు చెప్పేవారు.
రోగములతో వచ్చేవారు నిరోగులై వెళ్లేవారు. ఇలాగ బాబాగారు కృష్ణప్రియ ముఖతహ సాధకులకు సాధన సూక్షములు తెలుపువారు. ఎంతటి అసాధ్యమైన కష్టాలను సుసాధ్యం చేసి పంపేవారు.
ఎటుల చాలా మంది ఆమె దగ్గరకు వచ్చి సాయి బాబా గారిని సేవించి తరించేవారు.
సాక్షాత్ కృష్ణప్రియ దగ్గరికి సాయి బాబా గారు గోచరించి,ఆమె దగ్గర అనేక లీలలు,మహత్యములు చేయుచున్నారని తెలిసి ” ఆల్ ఇండియా సాయి సమాజ వ్యవస్థాపకులు” శ్రీ B.V. నరసింహస్వామివారు మద్రాసు నుంచి ఒక జాబు రాసిరి. “
ఒకసారి మద్రాసు వచ్చి సాయి భక్తులకు శ్రీ సాయి నాథుని లీలలు చూచు భాగ్యము కలిగించమని ప్రెసిడెంట్ హోదాలో రాసిరి.”
అంత బాబా గారు “జ్ఞానిగారిని ఉద్దేశించి వాడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయితే నేను అల్ వరల్డ్ ప్రెసిడెంట్ ను.లీలలు చూడాలంటే తానే రావలెను ” అని జాబు రాసిరి.
అంతట శ్రీ నరసింహస్వామి గారు తన సన్నిహితుల తో రామచంద్రపురం చేరిరి. వారు మూడు ఆపిల్ పండ్లను, నిండుగా ఉన్న ఒక హల్వా డబ్బా మూతి బాగా గట్టిగా బిగించి సీలు వేసినది తీసుకొని వచ్చిరి.మరి కొన్ని ఫలపుష్పములను కూడా వెంట తీసుకొని వచ్చిరి.
మేడ పై గదిలో పూజ జరుగు చున్నది.
మేడ పైన,కిందిభాగమున,భక్తులతో,పూజాద్రవ్యములతో కిక్కిరిసి ఉండిరి.B.V. నరసింహస్వామిగారు.వారి అనుచరులు తిన్నగా మేడ పైకి వెళ్లిరి.
గోడ పైన అనేకమైన బాబాగారి పట ములు వేలాడుచుండెను.
కృష్ణప్రియ కు ఏమి పట్టనట్ల ఏకాగ్రతతో పూజలో నిమగ్నమై ఉండెను.
అన్ని ప్రసాధములు బాబా ముందర తెచ్చి పెట్టిరి.
ఆపిల్ పండ్లు తెచ్చిన చౌదరి గారు..నేను మూడు పండ్లు తెచ్చాను..
రెండే ఉన్నాయి..అనెను.ఒకటి బాబా తీసుకున్నారు.అతను చాలా ఆనంద పడినాడు..
నిజంగానే కృష్ణప్రియ దివ్యజన్మ అని నతమస్తకం అయ్యాడు.కానీ ,B.V. నరసింహస్వామి గారికి నమ్మకం కుదరలేదు.ఆయన తెచ్చిన హల్వా డబ్బా కృష్ణప్రియ తనే స్వయం గా విప్పి చూసేను.ఆశ్చర్యం.
సగం హల్వా చేతితో తీసుకొని నట్లు ,కొంచమే మిగిలి ఉంది..
వారు పట్టుకొని వచ్చిన పూలపైన పండ్లు పైన బాబాగారి రాతలు.భాగవత సూక్తులు ఉండెను.
ధార వెంకటరమణ అమ్మ అనే ఆవిడ కొబ్బరి చెట్టు నుండి కొన్ని కాయలు దింపించి,ఒలిపించి,కొన్ని స్వయంగా పట్టుకొని వచ్చి బాబా గారికి టెంకాయలు కొట్టగానే, కొన్నిటినుండి గులాబీ పువ్వులు, మరికొన్నిటి నుండి.తులసీ దళాలు వచ్చెను.
అది కాంచి ఆశ్చర్యచకితులు అయినారు.అటుల వారు మూడు దినములు పరీక్షించి ,పరిపూర్ణ విశ్వాసంతో కృష్ణ ప్రియా కి ,శ్రీ సాయి నాథులకి నమస్కరించిరి.
( B.V.నరసింహస్వామిగారు అంటే బాబాకు చాలా ప్రేమ.కానీ అహంకారాన్ని తీసేయ్యలని ఇలా పరీక్ష పెట్టారు.వారికే తప్పలేదు.ఇంకా మనమెంత.చెప్పండి) అంతటా బాబా గారు ఇలా అన్నారు.'”
విశ్వాసికి ఒక్క నిదర్శనం,తరించుటకు ఒక్క నామము, నడుచుటకు ఒక్క మార్గము,పరిక్షర్ధులకు అలభ్యుడి ని.భక్తులకు బద్ధుడను, ప్రేమ,దయ,భక్తి,విశ్వాసం లే బాబా కోరునవి.
నా బిడ్డను గాంచుటచే ధన్యుడవైతివి” అని పూజనంతరము ,ధార్మిక,ఆధ్యాత్మిక విషయములు పై అనర్గళంగా ఉపన్యసించెను.
అది శ్రీ సాయి బాబా గారే శ్రీ కృష్ణప్రియ ముఖతః స్వయంగా తెలిపిరి,అని తెలుసుకొని,విశ్వాసంతో,గాఢ భక్తితో నమస్కరించిరి.బాబాగారు వారిని ఆశీర్వదిచెను.
ఇలా సంపూర్ణ విశ్వాసంతో ఆమె మీద భక్తితో మద్రాసు తిరిగి వెళ్లిరి.
ఎంతటివారైనా బాబా భక్తి లో అహంకారిస్తే బాబా వారి అహంకారాన్ని తీసివేయుదురు.అందుకే మన బాబాగారు సమర్థ సద్గురువు.
ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- కృష్ణప్రియ B.V. నర సింహస్వామి గారిని ఆశీర్వదించుట.
- బాబాగారు కృష్ణప్రియ బొటనవేలు నుంచి గంగ ను ప్రవహింప చేయుట.
- కృష్ణప్రియ ఏడు జన్మల కర్మలను,ఏడూ నెలలలో హరించి వేశారు బాబాగారు
- కృష్ణప్రియ రూపం లో అతి వ్యసనాలకు బానిసలైన తన భక్తులను రక్షించుకున్న సాయి నాథులు.
- అయిదు అడుగుల కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ బాబా ఆదేశానుసారం కృష్ణప్రియ చేయించారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
42 comments on “కృష్ణప్రియ కు ఏమి పట్టనట్ల ఏకాగ్రతతో పూజలో నిమగ్నమై ఉండెను.”
Sreenivas Murthy
February 23, 2018 at 4:51 pmSai Baba…Sai Baba…Sai Baba.. I feel very happy Sai…after reading this miracle.
Vidya
February 23, 2018 at 6:01 pmWow … another gem of story … very similar to Sai Satcharitra . Super pinnama . Om SaiRam .
Vijayakka
February 23, 2018 at 7:07 pmChala,chalaa baagundhi.edhi.superb..Jai sairam.
Hari
February 23, 2018 at 7:08 pmChalaa super miracle.
Vani
February 23, 2018 at 7:09 pmWow..Super.sairam
Krishnaveni
February 23, 2018 at 7:15 pmB.v.narasimhaswamy story.oh.amazing.baba bless u madhavi
Raghunandhan
February 23, 2018 at 7:16 pmWow..Ayana vachara?My god.gud collection.
Raghu
February 23, 2018 at 7:17 pmEppude chadivaanu.super collection
Shobhana
February 23, 2018 at 7:17 pmJai sairam.
Radha
February 23, 2018 at 7:57 pmChala baagundhi.edhi.
Rajgopal
February 23, 2018 at 7:57 pmJai sairam.
Rohith
February 23, 2018 at 8:24 pmChala baagundhi.aunty.
Satvika
February 23, 2018 at 8:25 pmChala baagundhi.manchi selection.
Smitha
February 23, 2018 at 8:35 pmVery amazing story.
Amith
February 23, 2018 at 8:35 pmSairam ki jai.
Harini
February 23, 2018 at 8:36 pmBhalevundhi.Madhavi
Radha
February 23, 2018 at 8:37 pmB.v.narasimhaswamy..Oh..Vachara.sairam.baagundhi
Gopal
February 23, 2018 at 8:37 pmJai sairam.
Pramada
February 23, 2018 at 8:38 pmChalaa baagundhi.sairam
Swayam prakash
February 23, 2018 at 8:39 pmBahut acha story man
Revanth
February 24, 2018 at 12:45 amOm sai ram
b vishnu Sai
February 24, 2018 at 12:23 pmAdbhutaha
Chaala baagundi
datta
February 24, 2018 at 6:12 pmBahut sunder story mam.
Pranav
February 24, 2018 at 6:13 pmBaagundhi.pinni.sairam.
Karuna
February 24, 2018 at 6:14 pmChala baagundhi.sairam
Saila
February 24, 2018 at 6:30 pmChalaa baagundhi.aame story..Sairam mahilalu chala baagu nayi
Jyothi
February 24, 2018 at 6:31 pmManchi katha samadhi.
Haripriya
February 24, 2018 at 6:31 pmChala baagundhi.madhavi.
Kumar
February 24, 2018 at 6:32 pmReally great lady.
Srikanth
February 24, 2018 at 7:32 pmచాలా బాగుంది..సాయిరాం.
Arunavalli
February 24, 2018 at 7:32 pmChala baagundhi.madam.
Ravi
February 24, 2018 at 7:33 pmSuper story.mam
Vishnupriya
February 24, 2018 at 7:33 pmAkka..bhalevundhi.sairam
Kaajal
February 24, 2018 at 7:34 pmMam..Late ga send chesaru.eppude chadivanu.super asalu
Subbalakshmi
February 24, 2018 at 7:37 pmLate ga andhinadhi.super vundhi.baba leela.thanks to saileelas.
Somya
February 24, 2018 at 7:38 pmJai sairam.from mrng we r waiting.
Deleep
February 24, 2018 at 7:46 pmBahut beautiful.mam.sairam.
Rahul
February 24, 2018 at 8:00 pmWaiting aunty.super ,rastunnaru.
Ratna
February 24, 2018 at 8:00 pmBeautiful miracle.eroju late ayindhi.aunty
Sachin
February 24, 2018 at 8:01 pmSairam.amazing charactor.
Sampa
February 24, 2018 at 8:02 pmJaisairam
T.V.Gayathri
March 2, 2018 at 3:35 pmఓం శ్రీ సమర్ద సద్గురు సాయినాధాయ నమః