Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిరాం సాయిరాం.
ప్రతి రోజు సాయి లీలలు, సాయి గురించిన విషయాలు చదువుతు చాలా సంతోషంగా ఉంటాను.
సాయిరాం నాకు ప్రసాదించిన అనుభవాన్నీ మీకు వివరిస్తాను.
గురుపూర్ణిమ రొజున బాబా గుడికి మధ్యాహ్న ఆరతికి వెళ్ళాము.
మెము వెళ్ళే సరికి ఆరతి కొసం అంత సిద్డం చేసారు, అప్పటీకే అక్కడ చాలా మంది భక్తులు ఉండడం వలన మెము బాబా కి దూరంగా చివరి వరుసలొ నిలబడ వలసి వచ్చింది.
నా వల్లె ఆలస్యం అయిందని మా వారు తిట్టారు…నన్ను వదిలెసి తను ముందుకు వెళ్లారు
అప్పట్లొ మా వారు ప్రతి దానికి నన్ను తిడుతూ ఉండెవారు ఆ బాధతొ అలాగె బాబా ని ప్రార్థిస్తూ నిలబడ్దాను.
అప్పుడు నాకు పరిచయం లేని ఒకరు గుడిలో నుండి నా వద్దకు వచ్చి నన్ను పిలిచారు, గుడి లొపలికి రమ్మని అన్నారు.
నాకు ఆ ఊరు ఆ బాబా మందిరం అన్ని కొత్త, అక్కడ ఎవరూ నాకు తెలియదు.
సరే నేను అతనితో గుడి లొపలికి వెళ్ళాను.
ఆయన నా ఒక చెతిలొ ఆరతి పుస్తకం, మరొక చెతిలో వింజామరం పెట్టి బాబా పక్కనే నిలబడమని చెప్పారు.
అప్పుడూ బాబా ప్రెమకి నాకు ఏడుపు వచ్చెసింది, ఆరతి పాడుతూ బాబా గారికి వింజామరం విసురుతూ. అనుకొకుండా వచ్చిన అవకాశానికి చెప్పలెనంత సంతొషాన్ని ఫీల్ అయ్యాను.
జై సాయిరాం….జై జై సాయిరాం.
Latest Miracles:
- నా మనసులోని కోరికను గురువు గారి ద్వారా బాబా తీర్చిన వైనం
- రాంబాబు గారికి దీపావళి రోజు శ్రీ కృష్ణా, వినాయక స్వామి గా బాబా దర్శనం–Audio
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
- బాబా విభూతి మహిమ(దెబ్బకు రోగం మాయం)–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments