Sai Baba…Sai Baba..Quiz…..05- 04 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Suneetha

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 62 -- 03 - 01 -2019

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

1914 సంవత్సరములో ప్రతి సంవత్సరము ................ శిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను దాసగణుకు బాబా అప్పగించెను?

ఎవరు యిట్లనిరి : "నేను ఫకీరునయినప్పటికీ,ఇల్లువాకిలి,భార్యబిడ్డలు,తదితర బాదరబందీ లేవీలేకుండా,ఎక్కడికీ కదలక యొకచోట కూర్చునియున్నప్పటికీ,తప్పించుకొనలేని మాయ నన్నునూ బాధించుచున్నది"?

ఎవరు తనలో తానిట్లనుకొనెను : "భగవంతుడెన్నడయిన సంతుష్టి జెంది పుత్రసంతానము కలుగజేయడా”?

ఎవరు ఒక వెండి పళ్ళెములో బాబా పాదముల కడిగి, యర్ఘ్యపాద్యము లర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలము నిచ్చుచుండెను?

........... కీళ్ళవాతముతో బాధపడుచుండుటచే,భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకుని,వ్యాపారమును విడిచిపెట్టి శిరిడీ చేరి బాధనుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా అతనినాజ్ఞాపించెను?

నవవిధ భక్తులు : 1.శ్రవణము 2.కీర్తనము 3.స్మరణము 4.పాదసేవనము 5.అర్చనము 6.నమస్కారము 7.దాస్యము 8. ............... 9.ఆత్మనివేదనము?

ధుమాల్ బాబా వద్ద శలవు పొంది నిఫాడ్ చేరగా,అక్కడి మేజిస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను.తరువాత ఆ కేసువిచారణ కొన్ని నెలల వరకు సాగెను. ............... మేజిస్ట్రేటులు దానిని విచారించిరి.తుట్టతుదకు ధుమాల్ దానిని గెలిచెను?

............... బాబాకు నమస్కరించుటకు పోగా, "తొమ్మిది గుఱ్ఱపులద్ది ఉండలను ప్రోగుచేసితివా లేదా" యని ప్రశ్నించెను?

ఎవరయిన దూరముగా గాని దగ్గరగా గాని యుండనిమ్ము.బాబా సర్వాంతర్యామి యగుటచే ............... దృష్టినుంచి తప్పించుకొనుటకు వీలులేదు?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles