Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
1931 లో నావాల్కర్ వాడా పైఅంతస్తులో ఉన్న గదిలో బస చేశాను.
ఆ గది గోడలు చాల చోట్ల చాలాచోట్ల పగుళ్ళిచ్చి కూలిపోయేటట్లు ఉన్నాయి.
తేళ్లు కూడా విపరీతముగా ఉన్నాయి.
అక్కడ ఉండటం ప్రమాదమని తలిచి శ్రీ ఆర్. ఏ. తర్ఖడ్ వేరే చోటకు వెళ్ళిపోయాడు.
నేను కూడా హెచ్చరించాడు కానీ నాకు ఉండటానికి వేరే ఏ చోటు లేదు.
అందువల్ల అక్కడే రామనవమి వరకు రెండు రోజులు ఉండి బొంబాయి వెళ్ళిపోయాను.
నేను ఉన్నరోజులలో ఏమీ కాలేదు. కానీ నేను వెళ్ళిపోయినా కొద్దిసేపటికి గోడలు కూలిపోయినట్లు నాకు జవాబు వచ్చింది.
కొన్ని సంవత్సరాల క్రితం నేను షిర్డీలో ఉన్నప్పుడు నా టోపిలోకి ఒక తేలు వచ్చిచేరింది.
నేను షిర్డీలో దానిని గమనించకుండా టోపీ ధరించి బొంబాయ్ కి వచ్చి, అక్కడ మేకుకు తగిలించడానికి టోపీ తీసాను.
అప్పుడు ఆ టోపిలో తేలు ఉన్నట్లు గమనించాను.
టోపీ దాదాపు 12 గంటల పాటు నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు.
కొన్ని సంవత్సరాల క్రితం నేనొకరోజు బాబా సమాధికి ప్రక్కనఉన్న గది లో నిద్రించాను.
అర్ధరాత్రి సమయంలో సమాధినుండి సంగీతం రావడం స్పష్టంగా వినిపించింది.
నేను దానిని వర్ణించలేను.
ముందు భాగము
శ్రీ నాగేశ్వర్ ఆత్మారాం సామంత్ ,
పోలీస్ ఇన్స్పెక్టర్, ముంబయి.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- నా బ్యాగ్ తప్పిపోయింది అని తెలిసి నాకు కన్నీళ్లు వచ్చాయి బ్యాగ్ లో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి.
- నా కంట బడటానికి నా జీవితం మారిపోటానికి బాబాయే చేసిన మిరాకిల్ ఆ ప్రకటన ఆ పేపర్ లో పడటం.–Audio
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- ఆ రోజు రాత్రి కలలో బాబా కన్పించి నాకు సెకండ్ హ్యండ్ మైకు సెట్టు ఒద్దు–Audio
- నేను ఏ విధమైన కష్టం లేకుండా నా పిల్లలను నేనే చూసుకొగలుగుతున్నాను.–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments