Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Winner : Chandrasekhar
Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.
Latest Miracles:
- No one injured by Baba’s grace
- BABA ALWAYS HEED THE WELL BEINGS OF HIS DEVOTEES – NO OTHER MOTHER IS AS KIND AS SAI BABA–Audio
- Sai Baba Satcharitra (Parayanam–Telugu) by R C M Raju and team — Audio
- BABA’S GRACE PROVIDED ME BETTER EMPLOYMENT
- AS I PRAYED, BABA BLESSED ONE OF HIS DEVOTEES AS MY WIFE
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “Sai Baba…Sai Baba..Quiz…..14- 06 – 2018”
goutham
June 14, 2018 at 9:46 amV hav completed d quiz. if u can , pls send answers fr correction
Sreenivas Murthy
June 19, 2018 at 5:31 pmSir, Please wait next Thursday…This week quiz contest up to open Wednesday Midnight. Sure Sir, i will send on Thursday.
Maruthi Sainathuni
June 21, 2018 at 6:46 amఎవరు దీక్షిత్ వాడా వసారాలో పండుకొనియున్న సమయములో కాకామహాజని పూజాపరికరముల పళ్లెముతో మసీదునకు పోవుచుండెను?
కృష్ణారావు జోగేశ్వర భీష్మ
చోల్కరు
రతన్ జీ
బాలా
ఆన్సర్:కృష్ణారావు జోగేశ్వర భీష్మ
బాబా ఎవరితో యిట్లనిరి: “ఊరడిల్లుము! నీ యాతురతను పారద్రోలుము;నీ కష్టములు గట్టెక్కినవి”?
భీమాజీపాటీలు
గంగాగీరు
ఆనందనాథుడు
జానకీదాసు
ఆన్సర్:భీమాజీపాటీలు
ఎవరు యిట్లనిరి:”ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు.వాని నైజము నాకు తెలియును.ఈ శనగలే దానికి నిదర్శనము”?
బాబా
చోల్కరు
రతన్ జీ
బాలా
ఆన్సర్:బాబా
ఆళంది స్వామి పూనా చేరి,ఒక వారము రోజుల పిమ్మట ఉత్తరము వ్రాసెను.ఆ ఉత్తరములో తన ………….. తగ్గెననియు,కాని ఇంకనూ వాపు తగ్గలేదనియు వ్రాసెను?
చెవిపోటు
చెయ్యినొప్పి
తలనొప్పి
ఇవి ఏమి కాదు
ఆన్సర్:చెవిపోటు
అనంతరావు పాటంకర్ యను పూనా పెద్దమనుష్యుడొకరు బాబాను చూడగోరెను.ఎక్కడికి వచ్చి బాబా దర్శనము చేసెను?
శిరిడీ
నాగపూరు
మన్మాడ్
హార్దా
ఆన్సర్:శిరిడీ
బాబా మసీదులో నుండు ‘నింబారు’ నుండి రెండు పూల మాలలను తీసి,యొకటి ఎవరి మెడలో వేసెను?
మహాజని
చోల్కరు
బాలా
బల్లి
ఆన్సర్:మహాజని
సూదంటురాయివలె ఎవరు భక్తులందరిని తమ వద్దకు ఈడ్చుకొనెడివారు?
సాయిబాబా
భాటె
బాలా
రతన్ జీ
ఆన్సర్:సాయిబాబా
కొందరు తాళములు,చిరతలు,మృదంగము,కంజిరా,మద్దెలలు పట్టుకొని …………. చేయుచుండెడివారు?
భజన
ధౌతి
ఖండయోగము
ఇవి ఏమి కాదు
ఆన్సర్:భజన
…………..లో మేఘశ్యాముడు కాలము నొందెను?
1909
1907
1912
1920
ఆన్సర్:1912