Sai Baba…Sai Baba..Quiz…..08- 11 – 2018



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : doraswamy reddy

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 54 -- 08 - 11 -2018

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

ఎవరు బసకు పరుగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను?

బొంబాయి స్త్రీ ఒకఆమె ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను.ఆమె గర్భవతియైన ప్రతిసారి మిగుల భయపడుచుండెను.ఆమె కేమియు తోచకుండెను.బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు .............. ఆమెను ప్రసవించునాటికి శిరిడీకి తీసికొని పొమ్మని సలహా యిచ్చెను?

ఎవరు ఇట్లనియెను: "మన నలుగురము కలిసి భజన చేసెదము.పండరీ ద్వారములు తెరచినారు.కనుక ఆనందముగా పాడెదము లెండు!"?

ఇటుక విరుగుటకు 32 సంవత్సరముల పూర్వము అనగా, ............. సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను?

డాక్టరు పండిత్ దాదాభట్ యొక్క పూజాపళ్ళెరమునుండి చందనమును దీసికొని ఎవరి నుదుటిపై త్రిపుండ్రాకారముగ వ్రాసెను?

ఎవరు మానవదేహముతో సంచరించుచున్నప్పటికీ,వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను?

ఒకనాడు గోవానుండి యిద్దరు పెద్దమనుష్యులు బాబా దర్శనమునకై వచ్చిరి.ఇద్దరు కలిసి వచ్చినప్పటికి బాబా వారిలో ఒక్కరిని ............... రూపాయలు దక్షిణ యిమ్మనెను.ఇంకొకరు అడగకుండగనే 35 రూపాయలివ్వగా అందరికి ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను?

ఎవరు నాగపూరుకు చెందిన బూటీని కలిసికొనుటకు శిరిడీకి వచ్చెను?

మార్గమధ్యమున .............. హఠాత్తుగా, "గేరు(ఎఱ్ఱరంగు) తయారుగ నుంచుడు.ఈనాడు కాషాయవస్త్రమును ధరించెదను" అని అనెను?

Respected Devotees, thank you for your time. Please share this quiz to other devotees also.

Name Phone Number

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles