Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Maruthi Sainathuni
శ్రీ సాయి సచ్చరిత్రము – బాబాగారిచే,బాబాగారి ఊదీచే నివారంపబడిన ఎన్నో వ్యాధులు
సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా
భక్తుల కొరకు మానవరూపమున అవతరించిన భగవతత్వమే సాయిబాబావారు.వారి కరుణ,అనుగ్రహము అద్భుతములు. (శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము)
బాబావారి ఊదీ ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను.(శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము)
బాబాగారిచే,బాబాగారి ఊదీచే నివారంపబడిన ఎన్నో వ్యాధులు:
-
శిరిడీలో – కలరావ్యాధి
-
ఖాపర్డే కుమారుని – ప్లేగువ్యాధి
-
భీమాజీపాటీలు – క్షయవ్యాధి
-
బాలగణపతి షింపీ – మలేరియా జబ్బు
-
బాపుసాహెబు బూటీ – జిగటవిరేచనములు,వమనములు
-
బాపుసాహెబు బూటీ – కలరా
-
ఆళంది స్వామి – చెవిపోటు
-
దత్తోపంతు – 14 సంవత్సరముల నుండి బాధపెడుతున్న కడుపునొప్పి
-
మాధవరావు దేశపాండే – మూలవ్యాధి
-
గంగాధరపంతు – అనేక సంవత్సరముల నుండి బాధపెడుతున్నకడుపునొప్పి
-
నానాసాహెబు చాందోర్కరు – మందులు,ఇంజక్షనులుకి ఫలితమివ్వని కడుపునొప్పి
-
అమీరు శక్కర్ – కీళ్ళవాతము
-
శ్యామా – పాముకాటునుండి
-
హరిశ్చంద్ర పితలే కుమారుని – మూర్ఛవ్యాధి
-
నారాయణరావు స్నేహితుడు – తేలుకాటునొప్పి
-
బాంద్రా భక్తుని కుమార్తె – ప్లేగుజ్వరం
-
మైనతాయి – ప్రసవవేదన
-
నారాయణరావు – జబ్బు
-
మాలేగాం డాక్టర్ మేనల్లుడి – రాచకురుపు
-
మాలేగాం డాక్టర్ యొక్క రోగి – అంటు జ్వరము
-
డాక్టరు పిళ్లే – నారిపుండు
-
బాపాజీ భార్య – ప్లేగు జ్వరము
-
ఇరానీ బాలిక – మూర్చరోగము
-
హార్దాపెద్దమనిషి – మూత్రకోశములో రాయి
-
బొంబాయి మహిళ – ఆందోళన తప్పి సురక్షితముగా,ఎట్టి కష్టము లేక ప్రసవించెను.
-
బాంద్రానివాసి – నిద్రపట్టని రోగము
-
తాత్యా – జబ్బు
-
సపత్నేకర్ భార్య – చేతులు,పొత్తికడుపు,నడుము నొప్పులు
-
బాలారామ్ ధురంధర్ – ఉబ్బసము వ్యాధిని నయము చేసారు
సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా
Latest Miracles:
- బాబాగారి 101వ సమాధి చెందిన రోజుకి saileelas.com వెబ్సైటు లో బాబాగారి క్విజ్ లు correct గా 101 క్విజ్ లు
- మాధవరావు దేశపాండే, గంగాధరపంతు, నానాసాహెబు చాందోర్కరు(వ్యాధులు నయమగుట)
- సద్గురుసాయి.
- బాబా వారి వైశిష్ట్యము
- ప్రపంచంలోని జనులందరు హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
5 comments on “బాబాగారిచే, బాబాగారి ఊదీచే నివారింపబడిన ఎన్నో వ్యాధులు – Audio”
Sai Baba
December 15, 2018 at 9:43 amGrateful Idea… Thank you Maruthi…
you did a good research. extracted entire Satcharitra in to a single page.
please publish some more articles so that We can understand Sai’s path easily.
Thank you Sai Baba…Sai Baba….
maruthi
December 15, 2018 at 6:31 pmSai Baba…Sai Baba…Sai Baba🙏
Ok sairam
maruthi.sainathuni
July 19, 2019 at 10:21 amకాకా మహాజని – నీళ్ళ విరేచనములు
కొలిమిలో పడిన బిడ్డను – రక్షించారు.
Ally.karuna sri
August 2, 2019 at 12:21 amSaibaba saibaba yes it is true who ever chants sai Naman they will get solutions for their problems.right now I had two miracles.i am at USA with my daughter fr her delivery.i was praying saibaba daily and reading sacharithra fr my daughter’s easy and normal delivery.listening to my request Baba made it true.she got normal delivery with in 1hour. This is really because of saibabas anugraham.and one more miracle is baby got infection because of water breakage during delivery.doctors have kept baby in ICU.my dauter was crying.crp level has raised to10.it should come to 1 as per doctors.again I prayed Babas Charan Baba please save my grand daughter u re the only one who could save her.i am at home my daughter called me fr hospital and said that CRP values have come down to2.5.by tomorrow it will come to 1.so this is really sai babas miracle.so sai Baba only cured the baby.so sai Baba will help to those who really believes him.i am thank ful to saibaba.this is my recent experience at USA.so every body do saibabas smaran all the time.baba is with us.
maruthi.sainathuni
August 4, 2019 at 2:37 pmSai Baba… Sai Baba… Sai Baba🙏