Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సాయి సచ్చరిత్రము పదునాలుగవ అధ్యాయము.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
శ్రీ సాయిబాబా వారి జీవితము లోపల వెలుపల కూడ సహజముగా అత్యంత మధురముగా ఉండును.
వారు నడచినా,భుజించినా,మాట్లాడినా,యే పని చేసిననూ అన్నియు మధురముగా ఉండును.
వారి జీవితము మూర్తీభవించిన ఆనందము.
శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి.
భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి.
క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును.
ప్రపంచంలోని జనులందరు హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము.
కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని వారి ఉద్దేశము.
గతజన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది.
కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను.
కనుక మనమెప్పుడును బద్ధకించరాదు;ఎల్లప్పుడు జాగ్రత్తగా నుండి జీవితాశయమును,దాని ముఖ్య ఉద్దేశమును ఐన మోక్షమును సంపాదించవలెను.
ప్రతి నిత్యము సాయిలీలలు వినినచో ,నీవు శ్రీ సాయిని చూడగలవు.
నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము.
ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసికొన్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును.
ఇటులే కొనసాగిన యెడల తుదకు శుద్ధచైతన్యమునందు కలిసిపోదువు.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా వారి వైశిష్ట్యము
- బాబా మా వారి కోపం పోగొట్టి మీ పై భక్తి పెరిగేలా చుడండి
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- బాబా ఆశీర్వాదంతో మంచి ఉద్యోగం లభించింది
- బాబా నన్ను క్రింద పడకుండా పట్టు కున్నారు….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “ప్రపంచంలోని జనులందరు హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము.”
Sreenivas Murthy
September 14, 2017 at 1:03 pmSai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba..Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba..Sai Baba..Sai Baba…Sai Baba
Maruthi Sainathuni
September 15, 2017 at 10:51 pmSai Baba…Sai Baba