Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been prepared by Mrs Lakshmi Prasanna
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
- Mir-16-Kinda-by-Lakshmi-Prasanna 1:57
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
బల్వంత్ నాచ్నే పిల్లలను బాబా రక్షించుట.
శ్రీ సాయి బాబాను దేహముతో సేవించిన భక్తులను దేహానంతరము కూడా బాబా అట్లే రక్షించిన కొన్ని లీలలను ఎపుడు పరిశీలిద్దాం.
అట్టివారిలో శ్రీ బల్వంత్ నాచ్నే ఒకడు. 1926 వ సం|| లో ఇతని బిడ్డను ప్రమాదమునుండి బాబా ఫకీరు రూపమున రక్షించినారు.
అట్లే 1928 లో నాచ్నే కుమారుడు సాయి నాథ్ మేడపై నుండి క్రింద పడగా, తండ్రి ఆ బాలుని చెంతకు వెళ్లగా
” బాబా నన్ను క్రింద పడకుండా పట్టు కున్నారు.”
అని బాలుడు చెప్పినాడు. బాబా రూపమును బాలుడు చూసాడు.
1932 లో ఈ నాచ్నే చిన్న కుమారుడు ఒక ఉంగరమును మ్రింగినాడు.
ఎంత ప్రయత్నము చేసిన పిల్లవాని గొంతులోని ఉంగరము తీయలేక పోయారు.
అప్పుడు నాచ్నే శ్రీ సాయి బాబా ఊదీని ఆ పిల్లవాని గొంతు లో వేసి, వ్రేళ్ళను పిల్లవాని గొంతులోకి పోనిచ్చి ఉంగరాన్ని బయటకు తీసినాడు.
ఫకీరు రూపములో, మరియు బాబా తన రూపములో రక్షించుచు తన ఉది రక్షణకు పనికొస్తుందని, దేహానంతరము తాను లేనని అనుకోవద్దు అని పై లీలలో తెలియచెప్పిరి.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ : 8096343992
Latest Miracles:
- చిన్ని నా బొజ్జకు …..సాయి@366 డిసెంబర్ 17….Audio
- మొదటి మాసికము…..సాయి@366 నవంబర్ 13….Audio
- దెబ్బకు దెబ్బ…..సాయి@366 నవంబర్ 21….Audio
- భక్తుడా? అంకిత భక్తుడా? …..సాయి@366 మే 13….Audio
- సాయి! కన్నులలో నీరెందులకు?…..సాయి@366 నవంబర్ 1….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments