Sai Baba…Sai Baba…Quiz- 29-06-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Geetha madhu

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 294

1 / 9

రైలులో నతడును, స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణీకుల నడిగిరి. చాల సంవత్సరములనుంచి షిరిడీలో నున్నసాయిబాబా గొప్ప యోగిపుంగవులని వారు చెప్పిరి. ఎక్కడకు   రాగానే అతడు బాబాకొరకు జామపండ్లను కొనవలె ననుకొనెను?

2 / 9

ఈ విధముగా ఎవరు  వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్నగీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలిసికొనుట కెన్నడు యత్నించి యుండలేదు. ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు, శ్యామాతో బాబా యెదుట ఏల జగడమాడెను?

3 / 9

తన జల్తారుపాగా యందరికి కనిపించవచ్చునుగాని, తన పేరు, తన తండ్రిపేరు బాబా కెట్లు దెలిసెను. అదియే శిరిడీకి మొదటిసారి తన రాక. హరికానోబా అచ్చటకు ఎవరిని  పరీక్షించుటకే వచ్చెను.?

4 / 9

దీనిని బట్టి ప్లీడరు ఒక ........ నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు. మరియు ననవసరముగ వ్యాఖ్యానము చేయరాదు.?

5 / 9

రెండునెలల పిమ్మట అలీ మహమ్మద్ తన యింటికి తిరిగి రాగా బాబాపటము యెప్పటివలె గోడమీదనుండుట గమనించి యాశ్చర్యపడెను. ఎవరు  పటములన్ని దీసివైచి బాబా పటము నెట్లు మరచెనో యతనికే తెలియకుండెను.?

6 / 9

అచ్చట జఠారు మేనేజరు  ఏ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను?

7 / 9

కొంత కాలమునకు వీరభద్రప్ప చనిపోయి దేనిగా  జన్మించెను?

8 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథములో “ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి ” గురించిన అధ్యాయము …………?

9 / 9

ఈ జవాబు జోగ్ హృదయంలో నానందము కలుగ జేసెను. బాబా సమాధానమంతయు ఎవరికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటిరాకచే తానెట్లు మోసపోయెనో; సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట – మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను.?

Your score is

0%


“నీవు యింటివద్ద బయలు దేరునప్పుడు అత్మారాముని భార్య నాకొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా?”  (శ్రీ సాయిసచ్చరిత్రము 9వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles