Sai Baba…Sai Baba…Quiz- 06-07-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Urukundappa

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 295

1 / 9

ఆకలితో నకనకలాడుతున్నవారికి విందు భోజనము దొరికినట్లు ఎవరు  అమితానంద పరవశురాలయ్యెను.ఆ మరుసటిదిన మామె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిఱ్ఱున తిరుగుచు నాట్యము చేసెను.అందరికంటె తానే బాగుగ ఆడి పాడెను?

2 / 9

తరువాతి జన్మలో ఆ లోభి మథురాపట్టణములో నొక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి ఏ పేరుతో నుండెను?

3 / 9

ఎవరి స్వభావము సంశయ విషయములందు చీటి వేసి సంశయమును దీర్చుకొనుట.?

4 / 9

కుశాల్ చందును దీసికొని రావలసినదని బాబా ఎవరికి  చెప్పుటచే, ఇద్దరు టాంగాలో కూర్చుండి శిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరు సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను జూచి కుశాల్ చంద్ మనస్సు కరగెను?

5 / 9

కాకాసాహెబు , నానాసాహెబు చాందోర్కరులిద్దరును శిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. ఎవరిని  తన ప్రతినిధిగా దీసికొని వెళ్ళుడని బాబా నుడివెను?

6 / 9

ఎవరు  యిట్లనెను. "ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరము లేదు.అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను.తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవేకర్తవని యనుకొననేల.మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు.గర్వాహంకార రహితుడవయి యుండుము.అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును"?

7 / 9

ఎవరు యిట్లనియెను. " ఎల్లప్పుడు ముద్దులు,మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలెను. మీనుండి మాకు గౌరవముగాని, స్వర్గముగాని, విమానముగాని యవసరము లేదు. మీ పాదములయందు నమ్మకము మా కెప్పుడును నుండుగాక." ?

8 / 9

 ఎవరు  వచ్చి, బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను.దీక్షిత్ దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడినదానివలె నున్నదని సంతసించెను?

9 / 9

బాబా వద్ద సెలవు పుచ్చుకొని,  శ్యామా నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయంచెను. అచటినుండి కాశీ, ప్రయాగ, గయ పోవలెననుకొనెను. ఎవరు యతని వెంట బోవ నిశ్చయించెను.?

Your score is

0%


“ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసికొమ్ము. అసలయిన విరుగుడేమనగా గతజన్మపాపము లనుభవించి, విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చినదాని నోర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు  శరీరము, మనస్సు, ధనము, వాక్కు, సమస్తము అర్పింపుము. అనగా సర్వస్యశరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము.” (శ్రీ సాయిసచ్చరిత్రము 34వ అధ్యాయము )

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles