Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
ప్యార్ లాల్ ఖన్నా గారు ఈ విధంగా చెప్తున్నారు.
నేను, నా భార్య 1960 లో రామేశ్వరం వెళ్ళాము.మేము సంపూర్ణ దక్షిణ భారతదేశ యాత్ర చేశాము.మేము ఎక్కడికి వెళ్ళినా ఒక సాధువు కఫ్నీధరించి పటములో దర్శనమిచ్చేవారు.
ఆయనెవరో మాకు తెలియదు. యాత్ర చివరన ఆయన షిరిడీ సాయి బాబా అని తెలుసుకున్నాము.
నా చిన్నతమ్ముడు షిరిడీ వెళ్లి వచ్చాడు. వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా షిరిడీకి వెళ్లిరమ్మన్నాడు.కానీ నా పరిస్థితి బాగలేదు.
ఆఫీసులో పని ఒత్తికి ఎక్కువయ్యింది. ఇంట్లో అందరికి ఆరోగ్యం సరిగ్గా లేదు.మరియూ నా భార్యకు పెద్దాపరేషన్ చేయవలసి వుంది.
ఏప్రియల్, 1982 లో మేము ఆపరేషన్ చేయించుకోదలచి బాబా ఆశీర్వాదం కోసం షిరిడీకి వెళ్ళాము.
ఆపరేషన్ ముంబయిలో చెయ్యాలి. షిరిడీ చేరాక ముందే బాబా మాకు రైలులోనే ఆశీర్వాదమిచ్చారు.
మేము రైలులో వున్నప్పుడు ఎర్రదుస్తులు ధరించిన ఒక ఫకీరు మా బోగీలోనికి వచ్చాడు. ఆయన మరాఠీలో ఒక పాట పాడారు.
దాని భావమేమనగా, మన కష్టాలన్నీ గట్టెక్కుతాయని, ఆయన మమ్మల్ని మాత్రమే ఐదు పైసలు అడిగారు.మేము ఇచ్చాము.
మమ్మల్ని ఆశీర్వదించి ఇంక ఎవ్వరినీ అడగకుండా వెళ్ళిపోయారు. ఇది బాబా ఇచ్చిన ఆశీర్వాదము కాక ఇంకైమయ్యుంటుంది?
షిరిడీలో బాబా దర్శనము చేసుకొని వచ్చిన తర్వాత నా భార్యకు ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో నేను తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ, మంచానికే పరిమితమైపోయాను.
నా భార్యను చూసుకోవడానికి ఎవరు లేకుండా పోయినారు. అప్పుడే బాబా ఒక నర్సురూపంలో ఎవరూ పిలవకుండానే వచ్చి రాత్రంతా సేవ చేశారు. నా భార్యకు బాగాలేని విషయం ఆ నర్సుకి నేను చెప్పలేదు.
మరుసటిరోజు ఉదయం 7 గంటలకు ఆమె చేసిన సేవకు ప్రతిఫలం ఇమ్మని హాస్పిటల్లో లో నా భార్యను అడిగిందట.
ఎందుకంటే ఆమె చాలా పేదరాలు.హాస్పిటల్లో వున్న నా భ్యార్య దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఆమె మరుసటిరోజు ఇస్తానని, మాట ఇచ్చి, నన్ను నమ్మమని కూడా చెప్పింది.
అప్పుడు ఆ నర్సు నా భార్యను తల నుంచి పొట్టదాకా చేతితో నిమిరి, ఆశీర్వదించి వెళ్ళి పోయింది.
వెళ్ళిన తర్వాత డబ్బుల కోసం తిరిగి రాలేదు. మేము కూడా వెతకలేకపోయాము.
డాక్టరు గారు ఇంత బాగా సేవచేసే నర్సుని నేను ఎక్కడా చూడలేదని చెప్పారు.
26 వ రోజు నా భార్యను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చాము. కానీ నర్సు మాత్రం మళ్ళీ కనపడనేలేదు.
ఆ నర్సుగా వచ్చింది బాబా కాక మరెవరయ్యుంటారు? నా భార్య ను చూసేవారు ఎవరూ లేకుండా హాస్పిటల్లో ఒంటరిగా వున్నప్పుడు దగ్గరుండి చూసుకున్నది బాబానే కదామరి.!
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయ పడతాను.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఇలా వచ్చి దక్షిణ స్వీకరించి, ఆశీర్వదించారు, బాబా కాక ఇంకెవరు బాబానే.–Audio
- కెమెరా రీలు బయటకు తీసివేసిన కూడా బాబా ఫోటో స్పష్టంగా వచ్చింది
- అమ్మా! నీకు బాబా గారే కలలో వచ్చి నిన్ను శిరిడీ రమ్మనమని పిలిచారు, నేను కాదు నీ కలలోకి వచ్చింది.
- ఆ వ్యక్తీ రూపంలో వచ్చింది బాబాయేనా?
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నర్సుగా వచ్చింది బాబా కాక మరెవరయ్యుంటారు?”
kishore Babu
September 14, 2017 at 6:32 pmబాబా వారు నేను సేవకులకు సేవకుడిని అన్న పదానికి ఈ అనుభవము ద్వారా గరహించ వచ్చు.
సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా.