Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నేను మీ TNB రాజు.బాబా ప్రసాదించిన మరొక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.
ఉద్యోగరీత్యా నేను ఢిల్లీ లోఉన్నపుడు, షిర్డీ దగ్గరలో ఉద్యోగం వస్తే బాగుండు అని తీవ్రమైన అభిలాష ఉండేది.ఎందుకంటే తరచూ బాబాని దర్శించుకోవాలనేది నా కోరిక.
”నేను కోరుకున్నట్లే బాబా దయతో నాకు ఢిల్లీ నుండి మహారాష్ట్ర లోని జల్గావ్ కి మార్చారు.”
నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.ఇలా బాబా నాకు చూపించన లీలలు అనేకము.
మా ఇంట్లో ఎవరికీ ఈ అనారోగ్యం వచ్చిన బాబా ఊది వల్లనే తగ్గుతుంది అని మా ప్రగాఢ నమ్మకం. దానికి చిన్న ఉదాహరణ.
మేము మహారాష్ట్ర జలగాంవ్ లో ఉన్న సమయంలో మా పాప చిన్నపుడు,ఒకసారి తీవ్రమైన డయేరియా తో బాధపడింది.
పాపను ధూలేలోని ఒక హాస్పిటల్ లో జాయిన్ చేసాము.డాక్టర్స్ ఎంత ప్రయత్నించిన,10రోజులైనా తగ్గలేదు.మేము మాత్రము బాబా మీద నమ్మకం తో బాబానే తీవ్రంగా ప్రార్దించాము
“పాపకు బాబా ఊది పెట్టాము. పాప పూర్తిగా కోలుకుంది. బాబానే పునర్జన్మను ప్రసాదించారు.”
దైవం పిలిస్తే పలుకుతాడు అంటారు కానీ బాబా పిలవకుండానే పలుకుతారు.
ఎన్నోసార్లు బాబా మా కుటుంబలో వారిని తన ఊది మహిమతో కాపాడారు.
మన సాయిబాబా ప్రసాదించిన అద్భుతమైన,మహత్తరమైన ఊది మహిమ అటువంటిది.
– సద్గురు సాయి నథార్పణమస్తు –
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నేను ప్రార్దించినట్లుగానే బాబా భక్తురాలే నాకు భార్యగా రావడం కూడా బాబా అనుగ్రహమే.–Audio
- బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- గురువుగారి దయవలన నాకు పూర్తిగా జ్వరం తగ్గి స్కూల్ కి వెళ్లి పరీక్ష కూడా వ్రాయగలిగాను.
- సాయిబాబా వారిగాధలే నాకు మార్గదర్శి అన్న మహేష్ బాబా.—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments