సాయిబాబా వారిగాధలే నాకు మార్గదర్శి అన్న మహేష్ బాబా.—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna

సాయి బాబా     …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

  1. Mir-23-Sai-Baba-Stories-by-Lakshmi-Prasanna 1:57

సాయిబాబా వారిగాధలే నాకు మార్గదర్శి అన్న మహేష్ బాబా.

విజయవాడ చిట్టినగర్ లో పాల ప్రాజెక్ట్ దగ్గర సాయి బాబా మందిరము ఉన్నది.

ఆ మందిర నిర్వాహకులు శ్రీ మహేష్ బాబా వారు.

బాబా మార్గంలో మంచి సాధకులు, బోధకులు.

ఎప్పుడు నలుగురితో వుంటూ, పదిమందికి సహాయపడేవారు.

సాయితత్వ ప్రవచనములు చేయుచు భక్తులను ఆకట్టుకొనేవారు.

నాయందున్న ఆప్యాయతతో బహుకొద్దిగా నైనా తెలిసినవారికి సాయిమార్గం ప్రచారం చేద్దాము.

మహేష్ బాబావారు చెప్పిందిఏమిటి అంటే “నేనుగా నేను మారలేదు.

నాకు తెలియని శక్తి ఆసక్తిగా మార్చి నన్ను శ్రీ సాయి బాబా వారి దగ్గరకు చేర్చింది.

ఆనాటినుండి నేటి వరకు శ్రీ సాయి బాబా వారి గాధలే నాకు మార్గదర్శకం.

నాకు నచ్చిన కథ శ్రీ సాయి సేవకధ.

నాజీవిత ఆశయం అన్నదానము.

నాజీవిత విధానము నేను బ్రతుకుతూ ఇతరులను బ్రతికించడం.

1984 వ సంవత్సరము నుండి నాజీవితధేయము సాయి కి ప్రియమైన అంకిత సేవ.

1996 శ్రీ రామనవమినినుండి నిత్యా అన్నదానము ప్రారంభము.

నేటికీ చివరినాటికి నా ఆలోచనాసరళి మారకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు”  అని వారి ఆచరణే మాటల రూపమును తెలిపిరి.

మహేష్ బాబా,

విజయవాడ

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s  : శ్రీనివాస మూర్తి 9704379333,

సాయి బాబా     …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయిబాబా వారిగాధలే నాకు మార్గదర్శి అన్న మహేష్ బాబా.—Audio

అన్న దానము అనేది ..అన్ని దానాలు కంటే గొప్పది.
ఎప్పుడైతే ఆకలితో ఉన్నవానికి , పట్టిడు అన్నము పెడతామో దానిని స్వీకరించిన భక్తుని హృదయములో ఉన్న భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టే.
మనమందరము, సాయి భక్తులము కనీసము వారానికి ఒకసారియైన ఒక్కరకియైన అన్నదానము చేసి, ఆ రూపంలో భగవంతుని కి నైవేద్యం సమర్పిద్దాము…సాయి బాబా..సాయి బాబా.

Maruthi

Sai Baba…Sai Baba

Maanavaseve Madhava seva..very spiritual concept..May sairam help him in his work…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles