Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna
చిన్న వయసు నుండే సాయి మార్గములో ఉన్న ప్రసాదు
మొదటి అనుభవము:
- Mir-20-Small-age-by-Lakshmi-Prasanna 2:04
శ్రీ బండారుపల్లి వెంకట సాయి ప్రసాదు గుంటూరు. తనకు బాబాతో కలిగిన అనుభూతి ఎలా చెప్పారు.
నేను 10 వ తరగతి చదువు చున్నప్పుడు ఆరాండల్ పేట 7 వ లైన్ లో యున్న శ్రీ సాయి బాబా మందిరము కు మా నాన్న గారితో కలిసి ప్రతి గురువారం వెళ్ళేవాడిని.
ఆలా చిన్న వయసు నుండే బాబాను దర్శించుకుంటున్నాను.
నా మొదటి అనుభవము:
మా బంధువులలో 79 సం || ల వయస్సు 100 కిలోల బరువుగల ఆమె ఉన్నది.
ఆమెకు రైల్వేస్టేషలో కన్సెషన్ ఉన్నది. ఆమెతో మరియెకరని తీసుకొని వెళ్ళవచ్చు. ఆమె షిర్డీ వెళదామంటే ఎవరికీ చెప్పకుండా 1981 లో షిర్డీ బయలుదేరాము. రిజర్వేషన్ లేదు.
మాకు ప్లాట్ పారము మీద ఒక రైల్వే ఉద్యోగి కుంటుంబము పరిచయమైనది. వారు వెళుతూ మమ్మల్ని చూసి మాకు ప్రయాణములో సహాయము చేసినారు.
మేము ఒక రైలు మరి కోపర్ గామ్ వెళ్లే రైలు ఎక్కాలి.. మేము వెళ్ళేటప్పటికి అది బయలు దేరుతుంది.
సరిగా ప్లాట్ పారము లేదు.
నేను లగేజి లోపాలకి విసిరి 100 కిలోల బరువు ఉన్న ఆమెను ఎలాగో ఎత్తి రైలు మెట్లు ఎక్కించి నేను వెనకాలే ఎక్కాను. కదలిన రైలులోకి అంత బరువున్న ఆమెను ఎక్కించుట సాధ్యమా.
బాబా దయ లేకపోతే? అభిషేక సమయమున పూజారులు మమ్మల్ని ఇద్దరిని పైకి పిలిచి బాబాకు స్వయముగా అభిషేకం చేయించారు. చెరొక శాలువా , శేష వస్త్రము కూడా ఇచ్చారు.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333,
Latest Miracles:
- రైలు ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన బాబా గారు.(బాబా పైన ఉన్న భక్తి ఎదుటి వ్యక్తిని కాపాడే శక్తి గా మారిన కథ).
- డ్రైవర్ ఇంజనును నడుపుటకు ప్రయత్నించినాడు. కాని రైలు కదలలేదు.–Audio
- వయసు నిర్ధారణ (ఏజ్ ప్రూఫ్)–Audio
- శ్రీ సాయి రక్ష సర్వజగద్రక్ష…..సాయి@366 ఏప్రిల్ 14….Audio
- ఎవడొస్తాడో చూస్తా! …..సాయి@366 మే 22….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “చిన్న వయసు నుండే సాయి మార్గములో ఉన్న ప్రసాదు—Audio”
Sreenivas
August 31, 2017 at 2:48 pmసాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా