Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
- Mir-21-Devotion-Mad-by-Lakshmi-Prasanna 2:25
శ్రీ అల్లు భాస్కరరెడ్డి గారు సూళ్లూరుపేట నివాసి . అచట సాయి మందిర నిర్వాహకులు.
ఆప్రాంతములోని గ్రామములలో కూడా సాయితత్వం ప్రచారము చేయువారు.
ప్రస్తుతము నెల్లూరు నివాసి.
చక్కటి ప్రవచకులు.
1996 లో వారు గుంటూరు జిల్లా పొన్నూరు సాయివిగ్రహ ప్రతిష్ట కార్యక్రమప్పుడు వారి ప్రవచనములకు భక్తులు ఆకర్షితులగుట, రాత్రి తెల్లవార్లు వారితో గోష్ఠి జరుపుట మరచిపోలేము.
తీరిక లేక నిరంతరము సాయి సేవలో ఉందురు.
నెల్లూరు చిల్డ్రన్సు పార్క్ వద్ద సాయి మందిరములో ప్రతివారం సత్సంగము చేయుచుందురు.
ప్రతివారితో నవ్వూతూ మాట్లాడుతూ ఆకట్టుకుంటారు.
బాబా మార్గములో తన బంధమును ఎలా చెప్పారు.
భాస్కర్ రెడ్డి గార్కి శ్రీభరద్వాజామాస్టారు గారి పరచయముతో సాయిమార్గము దొరికింది.
“శ్రీ సాయి బాబా నన్ను తమ గుండెల్లోకి ఎలా తీసుకున్నారు అన్నది మీ ప్రశ్న. సాయితత్వము చాల విచిత్రము.
ఎట్ట అర్హతలు, ప్రత్యేకత లేనివారిని తన మార్గములోకి తెచ్చుకోవడం, పిచ్చుక కాలికి దారము కట్టి లాక్కున్నట్లు లాక్కోవటం బాబాకే చెల్లు.
అట్టి ఒక పిచ్చుక వంటి వాడు వీడు. నాపదహారవ ఏట విద్యానగర్ కాలేజీ లో చేరినప్పుడు ,
ఒక సంధ్యాసమయమున ఒక సమావేశములో పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి పరిచయ భాగ్యముతో సాయి భక్తికి అంకురార్పణ జరిగింది.
నా జీవితములో ఏమైనా విశేషము ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఒక విశేషము మాస్టారి ఆత్మీయత సాహచర్యం.
రెండవది ఆ సహచర్య పరిమళం వాళ్ళ అబ్బిన సాయి భక్తి.
భక్తి అనడం కన్నా పిచ్చి అన్న సరిపోతుందేమో”.
శ్రీ అల్లు భాస్కరరెడ్డి గారు
సూళ్లూరుపేట నివాసి.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333,
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- సాయిబాబా వారిగాధలే నాకు మార్గదర్శి అన్న మహేష్ బాబా.—Audio
- హార్దా నివాసి దత్తోపంతు
- మొక్కిన మొక్కులో మిగిలిన 50/- వసూలు చెయుట
- పదవీచ్యుతుడైన పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ షిరిడీ దర్శించగానే పదవి లభించుట–Audio
- ఆ వ్యాసము చదువుటతో శ్రీ సాయిబాబా యందు వీరు ఆకర్షితులైరి…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “భక్తి అనడం కన్నా పిచ్చి అన్న సరిపోతుందేమో—Audio”
Madhavi
June 8, 2017 at 11:43 amsai..waiting for next part…
GKALPANA
November 17, 2017 at 8:55 ambaba pls help me baba andariki ado rupamlo help chesthunavu naku help me baba thappakunda na korika neraveruchithe na mokku therchukuntanu baba sai ram help me baba