ఆ వ్యాసము చదువుటతో శ్రీ సాయిబాబా యందు వీరు ఆకర్షితులైరి…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-140-ఆ వ్యాసము చదువుట 1:34

శ్రీ వేమూరి వెంకటేశ్వర్లుగారు గుంటూరు జెల్లా రేపల్లె పట్టణములో ప్రముఖ న్యాయవాది.

24 సంవత్సరముల  వయస్సులో మద్రాసులో 1929లో బి.యల్ చదువుచుండిరి.

ఒక రోజున శ్రీ సాయిబాబాను గురించి ఆంగ్లములో ఇల్లస్ట్రెటెడ్ వీక్లీలో ఒక అమెరికన్ జర్నలిస్టు “ది మిస్టీరియస్ ఆఫ్ ది ఈస్ట్” అను శిర్షిక క్రింద ఒక వ్యాసములో సాయిబాబా, షిరిడి నివాసి, దత్తాత్రేయ అవతారము అని వ్రాసినది చూసినాడు వెంకటేశ్వర్లుగారు ,

ఆ వ్యాసము చదువుటతో శ్రీ సాయిబాబా యందు వీరు ఆకర్షితులైరి.

శ్రీ సాయిబాబా వీరు దత్తాత్రేయ స్వరూపముగా భావించినారు. అటు తరువాత ప్లీడరు పరీక్ష ఉత్తిర్ణులగుత  రేపల్లెలో ప్రాక్టీసు పెట్టుట జరిగినది .

ఒకసారి వీరు రైలులో గుంటూరు వచ్చిరి. అచ్చట బొమ్మలు గుట్టపోసి యుండ దానిలో వెతుకగా ఇల్లస్ట్రెటెడ్ వీక్లీలో చూచిన బాబా రూపుతో ఒక బొమ్మ దొరకగా దానిని ఇంటికి తెచ్చి పూజించుట ప్రారంభించాడు.

ఆ విధముగా శ్రీ సాయినాధుడు వీరింట కొలువై వారిని తమ అంకిత భక్తులలో ఒకరినిచేసి అనేక లీలలు చూపిరి. బాబా దేహము చాలించిన 11 సంవత్సరములకు జరిగిన లీల ఇది.

సంపాదకీయం: సద్గురులీల ( ఫిబ్రవరి – 2014)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles