Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 వ అధ్యాయములు.
అనేకమంది సన్యాసులు ఇండ్లు విడచి యడవులలోని గుహలలోను, ఆశ్రమములలోను, నొంటరిగా నుండి జన్మరాహిత్యమునుగాని,మోక్షమునుగాని సంపాదించుటకు ప్రయత్నించెదరు.వారితరుల గూర్చి యాలోచించక ఆత్మానుసంధానమందే మునిగి యుందురు.
సాయిబాబా అట్టివారు కారు.
బాబాకు ఇల్లుగాని, భార్యగాని, సంతానముగాని, బంధువులుగాని లేరు. అయినప్పటికి వారు సమాజములోనే యుండెడివారు.
బాబా నాలుగయిదిండ్ల నుండి భిక్షచేసి, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనెడువారు.
లౌకిక విషయములందు మగ్నులైన జనులకు, ఈ ప్రపంచములో నెట్లు ప్రవర్తించవలయునో బోధించెడువారు.
ఆత్మసాక్షాత్కారము పొందిన పిమ్మట గూడ ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు,యోగులు మిక్కిలి యరుదు.
అట్టివారిలో శ్రీ సాయిబాబా ప్రధమగణ్యులు.
కనుక హేమాడ్పంతు ఇట్లు చెప్పెను.”ఏ దేశమునందు సాయిబాబాయను యీ అపూర్వము అమూల్యము యైన పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము! ఏ కుటుంబములో వీరు పుట్టిరో యదియు ధన్యము! ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు!”.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
Latest Miracles:
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- బాబా మా వారి కోపం పోగొట్టి మీ పై భక్తి పెరిగేలా చుడండి
- బాబా వారి సర్వజ్ఞత.
- నా కోరిక ప్రకారం బాబా వారి వెన్నముద్ద ప్రసాదాన్ని గురువుగారు నాకు ప్రసాదించారు.
- బాబా వారి ఊధీ ధారణతో మానసిక వ్యధ తొలగిపోవుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బాబా వారి వైశిష్ట్యము”
kishore Babu
September 30, 2017 at 2:34 amhttp://saileelas.com/m/sounds/view/09Chapter6-mp3#view
శ్రీ సాయి గురు చరిత్ర….ఆరవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ దాసగణు మహారాజ్…. తెలుగు అనువాదం శ్రీ యస్వీయల్. నారాయణ రావు ….. ధ్వని అనుకరణ శ్రీమతి భాగ్యలక్ష్మి