Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
బొంబాయి నివాసి భాస్కర్ సదాశివ్ సతమ్ సబ్ ఇన్ స్పెక్టరుగా 1930 లో పదవిలో చేరినాడు.
ఇతను శ్రీ సాయిబాబాను గురించి ఆత్మారామ్ సామంత్ ద్వారా విని షిరిడీ దర్శించతలచెను.
కానీ అనుకున్న ప్రకారము షిరిడీ వెళ్లలేకపోయెను. 1940 లో ఇతను ఉద్యోగము నుండి సస్పెండ్ అయినాడు. తరువాత పదవి నుండి కూడా తొలగించబడినాడు.
సదాశివ సతమ్ సగుణమేరునాయక్ నుండి ఊదీ తప్పించుకొనినాడు. పదవిపోయిన తరువాత 1940 లోనే శ్రీ రామనవమికి కుమారునితో కలిసి షిరిడీ వెళ్ళినాడు. అచ్చట రెండు రోజులుండి శ్రీ సాయిబాబాను ప్రార్ధించాడు.
షిరిడీ నుండి తిరిగి వచ్చుచుండగా ఒక పోలీస్ కానిస్టేబుల్ సదాశివ్ తో తనకు మరలా ఉద్యోగమూ ఇవ్వబడినది చెప్పెను.
సదాశివ శాతం షిరిడీ వెళ్ళాలనుకొన్న మొక్కు తీర్చుకొనగానే పోయిన పదవి లభించింది. మొక్కుకొనిన మ్రొక్కును తప్పక రీర్చవలెనని ఈ లీల తెలుపుతుచున్నది.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( ఫిబ్రవరి – 2016)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- షిరిడీ వచ్చి వెళ్తే తప్పకుండ ఉద్యోగం దొరుకుతుంది
- రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !
- నెల రోజులలో సామాన్య స్థితికి వచ్చి ఆరోగ్యవంతురాలయింది–Taarkad-33–Audio
- నా కలలో – షిరిడీ షిరిడీ షిరిడీ
- స్వయంగా బాబానే “ఫోటో తీసుకోమని” చెప్పారు…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments