Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ హనుమంతు రావు గారు, వయసు 94 సం|| అయన మన ఆంధ్ర ప్రదేశ్ లో బాబా ప్రచారకులలో ఒక ప్రముఖుడు.
అయన వాళ్ళ ఇంట్లో బాబా సత్సంగము, భజన కూడా చేయించేవాడు.
మరాఠి సతచరిత్రను తెలుగులోకి అనువాదం చేసిన మణి అమ్మకూడా వారి ఇంటికి భజనలకి, సత్సంగానికి వస్తూ ఉండేది.
హనుమంతు రావు గారు షిర్డీ లో కొన్ని రోజులు ఉన్నారు.
వృద్యాప్యం సమీపించిన చాల ఆరోగ్యం గా ఉండేవారు.
చాల సందర్భాలలో బాబా వారు తన భక్తులకి రైల్వే స్టేషన్ లో చేసిన లీలలు సతచరిత్ర ద్వారా తెలుసుకున్నాము.
బలరాం మాన్ కర్ పూణే నుంచి దాదర్ వెళ్ళాలి అనుకున్నాడు.
అక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్న జనాలని చూసి, ఆ లైన్ లో నిలబడలేక బాబా వారిని తలుచుకొన్నాడు.
అప్పుడే ఒక పల్లెటూరివాడు తన దాదర్ ట్రిప్ క్యాన్సల్ అయిందని ఈ టికెట్ నివ్వు తీసుకొని వేళ్ళు అని చెప్పి అక్కడ నుండి వెళ్లి పోయినాడు.
ఆశ్చర్యకరంగా మాన్ కర్ టికెట్ పైసలు తీసే లోపలే ఆ వ్యక్తి అదృశ్యమవుతాడు.
ఎంత వేదికన దొరకలేదు.
ఇప్పుడు హనుమంత్ రావు గారికి అటువంటి అనుభవమే జరిగింది.
1985 సంవత్సరములో రావు గారు పూణే వెళ్ళడము అనుకొన్నారు.
ఆయనకి రిజర్వేషన్ టికెట్ దొరకలేదు.
బాబా మీద నమ్మకం తో అటు ఇటూ చూస్తున్నారు.
అంత లో ఒక ముస్లిం ఫకీరు ట్రైన్ లోపలికి రమ్మని సైగ చేసారు.
రావు గారు వెళ్లారు. ఆ ముస్లిం ఫకీరు క్రింద కూర్చోమని చెప్పినారు.
రావు గారు అలాగే బాబా నామము తలుసుకుంటూ కూర్చున్నారు.
కొన్ని నిమిషముల తర్వాత ఆ ముస్లిం లేచి నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లి పోతారు.
అప్పుడు TE వచ్చినప్పుడు తన unreserved టికెట్ ని చూపించారు.
ఆ TE కూడా తన వైపు చూస్తూ నవ్వి ఆ ముస్లిం ఫకీరు ఖాళీ చేసిన సీట్ లో కూర్చోమన్నారు.
ఆ విధముగా బాబా వారు తన భక్తునికి రిజర్వేషన్ టికెట్ లేకపోయినా బెర్త్ దొరికేలా చేసినారు.
Latest Miracles:
- సమయమునకు రైలు టికెట్ ఇచ్చిన బాబా–Audio
- బాబా, గురువు గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు
- బాబాగారు కృష్ణప్రియ రూపం లో ఒకే సమయం లో రెండు చోట్లా దర్శనం ఇచ్చుట..
- కల నిజ మాయెగా! …..సాయి@366 డిసెంబర్ 27….Audio
- అప్పటికి గాని ఆ వృద్ధుడు సాక్షాత్ బాబా అని నాకు తెలియలేదు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఆ TE కూడా తన వైపు చూస్తూ నవ్వి ఆ ముస్లిం ఫకీరు ఖాళీ చేసిన సీట్ లో కూర్చోమన్నారు.”
GKALPANA
November 16, 2017 at 4:31 pmbaba help me