బాబాగారు కృష్ణప్రియ రూపం లో ఒకే సమయం లో రెండు చోట్లా దర్శనం ఇచ్చుట..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


కృష్ణప్రియ భర్తగారు సహజంగా చాలా అసహనం ,కోపిష్టి.

ఏది ఏమైనా తన సేవలకు అంతరాయం, ఆలస్యం కలగకూడదు .

ఆమె తన ఆరోగ్యం ఎలా వున్నా వేళకు భర్తసేవ, మరియు, భగవంతుని సేవ తప్పక చేసేది.

రావు గారు రోజు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు ఒక డబ్బా నిండా తాంబులం తీసుకెళ్లేవారు.

ఆమె నిత్యకృత్యములలో ప్రతిరోజు అది ఒక పని.

ఒకరోజు ఆమె పూజలో నిమగ్నమై ఆ పని మర్చిపోయింది.

ఇంకా మన సాయి నాధులు భక్తసంరక్షణార్థం ఆమె రూపాన్ని దాల్చాడు.

ఎంత కృపమయుడో చూడండి.

బాబాగారు ఆమె రూపం దాల్చి తాంబులం డబ్బా నిండుగా తయారుచేసి ఇచ్చారు.

అది తెలియక రావు గారు ఒకటే అరుపు ” ఆఫీస్ కు టైమ్ అయ్యింది ,నా తాంబులం డబ్బా ఇంకా ఇవ్వలేదు అని” ఇంతలో డబ్బా బరువుగా ఉంది.ఎలా? అని తెరిచి చూస్తే నిండుగా తాంబూలాలు ఉన్నాయి.

అది చూసి ఒకటి నోట్లో వేసుకున్నాడు. అది మిక్కిలి రుచిగా,సుగంధభరితంగా, వుండినది( మన బాబా చేసిందిగా , అలాగే ఉంటుంది.

ఎంత అదృష్టవంతుడో అతను.బాబా స్వయంగా చేసినది, మహాయోగయోగీశ్వరులకు కూడా అందని యోగం అతనిది) .

అపుడు భార్యను పిలిచి,ఎంతబాగా చేసావు,రోజు ఇలా చేసి ఇవ్వవే అని దండించాడు .

ఆమె బిత్తర బోయి,తాంబులం నేను కట్టడం ఏమిటి,నేను ఇవ్వలేదండి అని డబ్బా తెరిచి చూచెను కదా, అన్ని తాంబులం పైన ” ఓం” అని రాసివుంది.

అది శ్రీ సాయిబాబా లీలనే,తనభక్తురాలి కోసం బాబాగారె ఇలా చేశారు అని వెంటనే ఆమె కనిపెట్టింది.

కానీ రావు గారికి ఏమి కనపడలేదు.ఇలా రోజు రావు గారు దేనికో ఒక దానికి చికాకు పడడం,బాబాగారు కృష్ణప్రియ వేషంలో రావడం కొన్నిరోజుల జరిగింది.

ఒకసారి రావు గారి బూట్లను కూడా తుడిచి ,శుభ్రం చేసి పాలిష్ కూడా చేసారు( ఆయనకు అంత మితిమీరిన దయ భక్తుల మీద) .

ఒకసారి ఆమె ధ్యానంలో ఉండగా రావుగారు టీ కోసం చికాకు పడుతూ అరుస్తున్నారు.

మన సాయిబాబా మళ్ళీ కృష్ణప్రియ రాపం టీ చేసి ఇచ్చారు.చాలా బాగా, రుచిగా ఉంది టీ..ఆమె ఆయన అరుపులు విని పరుగులు పెడ్తూ వచ్చింది.

ఇంతలో బాబా అదృశ్యం అయ్యారు.” టీ ఎంతబాగా చేసావు.రోజు ఇలానే చెయ్యవచ్చుగా” అన్నారు . పాపం ఆమెకు ఏమి అర్థం కాక బాబానే అడిగింది.

అప్పుడు బాబాగారు అన్నారు” అవును,నీరూపం లో అన్ని నేనె చేసాను” అంతటా ఆమె చెప్పలేనంతగా విలపించి” గురుదేవ,నా కోసం నీవు ఎన్ని కష్టాలు పడతావు, వద్దు స్వామి, ఆయనకు ఇవన్నీ తెలీదు. నాకోసం ఆయనను క్షమించు.”

అనింది.దానికి సాయి నాధుడు” సక్కుబాయ్ కోసం పాండురంగాని రూపం లో కష్ట పడినాను కదా, నా భక్తుల కోసం ఏమైనా చేస్తాను ,అది నా కర్తవ్యం అన్నారు”
ఇలా బాబాగారు చాలాసార్లు రెండు రూపాలలో కనపడేవారు.

అప్పుడు రావు గారికి మెల్లగా పరివర్తన కలగసాగింది. ఎప్పుడు కృష్ణప్రియను చూసిన ,ఈమె నా భార్య నా, లేక ఆరూపం లో ఉన్న సాయి నాధుడే! అని ఆలోచనలో వుండేవారు.

మెల్లగా అతని అసహనం,చికాకు,కోపము అన్నిపోయి సౌమ్యంగా ఉండడం అలవరచుకున్నారు.

సర్వం సాయి నాతర్పణమస్థు.
కృష్ణప్రియను సంసారం నుండి విముక్తి రాలిని చేయుట….రేపటి భాగం లో.

ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

50 comments on “బాబాగారు కృష్ణప్రియ రూపం లో ఒకే సమయం లో రెండు చోట్లా దర్శనం ఇచ్చుట..

Sachin

Wow..Two.eroju.puri miracle highlight.asalu

Ratna

Oke time lo darsanama.super.jaisairam.

Srinadh

Anta sai mayam
On sai ram
Sairam

Raahul

Rendu evala.chadivaanu.meeru stop cheyyakandi.edhi baba charitra..Manchiga vundhi.

Sampa

O my god.oke place lo rendu gaa.super mam.sairam.

Sanjay

Eroju two Leela’s.super.asalu.

Sai

Jai jai sairam.super maa.

Satvika

Okesari rendu chotla darsanam.?Ekkada edhi.

Rohith

Super..Sairam.

Amith

Baagundhi.eroju rendu.excellent vunnayi.

Smitha

Really great devoti.aavida.

Rajgopal

Super Baba’s Leelalu.

Radha

Baagundhi.sairam.

Hari

Edhi kuda baagundhi.

Vani

Eroju rendu pampinaaru.rendu super vunnayi.

Vijayakka

Edhi kuda chalaa baagundhi.aapaku.complete cheyyi.

Pranav

Super.asalu.sairam.

Jayanth

Bhale vundhi.asalu.excellent.

Sobhana

Really devine lady..Chala rare charactor

Srikanth

Edhi kuda super.asalu

Srimathi

Chala baagundhi.sairam.

Hari priya.

Baagundhi.eme life story 1st vuntunnamu

Saila

Really gud.sairam

Jyothi

Chala baagundhi.pinnamma.

Kumar

Evariki theleedu story.edhi.thanks saileelas.

Krishnaveni

Edhi kuda baagundhi.waiting for tomorrow’s.

Rajgopal

Rendu raasava.baagunnayi.

Mithali

Bhale vundhi.mam.

Mamata

Chalaa baagundhi.sairam.

Arunavalli

Chalaa baagunnayi.rendu.

b vishnu Sai

Bhale undi om sai ram

Adhitya

Bhale vundhi.aunty.

Yaswanth

Super maa..Sairam.

Gautam

Super.Madhu..Sairam.

Kajal

Fantastic leela.

Lakshmi

Bhale undhi.mam.sairam.

Dileep

Miracle is very nice.mam

Prakash

Jaisairam.baba

Sambid

Jai sai ram.mam.

Sudip

Super dono.miracle.

Gouri

Bahut acha he.mam

datta

Saibaba miracle amazing.jai sairam

Appudada

Edhi kuda chala baagundhi.

Banani

Edhi kuda chala baagundhi

Radhika J

Om Sairam

Vidya

Wow … I’m sairam

T.v.pramada

Super vundi e story
Sai ram

Pramada

T.V.Gayathri

ఓం సాయిరామ్

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles