Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
కృష్ణప్రియ తన భర్తతో, అత్తగారు, అన్నతమ్ములు ,అక్కచెల్లెళ్ళు, షిర్డీ యాత్రకు వెళ్లారు బాబా ఆదేను సారం.
ఆకాలంలో బాబాగారి సమాధి,ఒక బాబాగారి చిత్రపటం మాత్రమే వుండేవి.
వాళ్ళు షిర్డీ కి ముందు నాశిక్, త్రయంబకమ్ దర్శించి నడుచుకుంటు షిర్డీ వెళ్లారు.
అందరూ బాబా లీలలను మహిమలు తలచుకుంటూ,ఉత్సహంతో బాబాగారి సమాధి మందిరం చేరారు.
ఏ సాయి నాధుడు ,జన్మ జన్మల గురువు, ప్రాణ రక్షకుడు, సర్వాంసహ చక్రవర్తి, అటువంటి సాయి నాథుని సమాధి చూసి ఆమె ఆచేతనురాలు అయినది.
కళ్ళనుండి నీరు రాగా ,నోటమాట రాక, అలా ఎంతసేపు వుండినదో బాబాకే తెలియాలి.
ప్రదక్షిణాలు బాబా నే చేయి పట్టుకొని చేయించారు.
ఎంత అదృష్టం ఆమెది.ఎంతోమంది ఆయన ఒక్కచూపు కోసం యుగాలు ఎదురుచూస్తారు.
అలాంటి యోగి తనకు మార్గదర్శకుడు ఇప్పుడు. బాబాగారు రోజూ పొద్దున మూడు గంటలకు ఆమెను గోదావరికి తీసుకెళ్లేవారు.
స్నానం అయ్యాక మళ్ళీ సమాధికి ప్రదక్షిణం చేయించేవారు.అందరూ చూస్తూవుండగానే ఆమె తల తడిసి ఉండేది.
ఇది బాబాగారి లీలనే అని నమ్మి నతమస్తకం అయ్యేవాళ్ళు.బాబాగారు రోజు ఇలా కృష్ణప్రియతో పూజాదికాలు చేయించేవారు.
ఒకసారి అందరూ కలిసి పురిజగన్నాథ్ వెళ్లారు.ఆరోజు గ్రహణం.గ్రహణ స్నానం చేయాలని అందరూ సముద్రం దగ్గరికి చేరారు.
స్నానం చెయ్యాలని నీళ్లలో దిగారు.ఇంతలో కృష్ణప్రియ చేతికి ఒక కృష్ణవిగ్రహం నాలుగు అంగుళాలు వున్నది దొరికింది.ఆమె ఆశ్చర్యానికి,ఆనందానికి అంతులేదు ఇంక.
పురిలో కృష్ణ విగ్రహం దొరకడం యెన్నో జన్మల పుణ్యం.పూరి లో జగన్నాథుడు స్వయం ఆమె చేతికి చిక్కాడు.(అంతకన్నా అదృష్టం ఉంటుందా.జీవకోటి మొత్తం ఆయన చేతిలో తొలుబొమ్మలే ).
అప్పుడు బాబాగారు ఆమె దగ్గరికి వచ్చి చెప్పారు ఇలా. ఎన్నో జన్మలుగా నువ్వు ఈ విగ్రహానికి పూజ ,అర్చన, ఆరాధన, అభిషేకం ,చేస్తువచ్చావు. కాబట్టి యీ జన్మలో కూడా ఆ స్వామిని నీకు నేనె ఇచ్చాను.
గురుదేవులు అంటే అలా ఉండాలి. మన సాయి నాథుని లాంటి గురువు నభూతో నభవిష్యతి. (మనం ఎంతో అదృష్ట వంతులం.కనీసం ఈ జన్మలో ఐనా ఆయనను కనుగొనే ప్రయత్నం చేస్తున్నాము.)
అప్పుడు బాబాగారు చెప్పారు.” ఆ కృష్ణవిగ్రహానికి నువ్వు నిత్యం పూజాదికాలు చేయవలయును.అని ఆదేశించారు.అప్పుడు అవి అన్ని విన్నవాళ్ళు జన్మ జన్మలు బాబాగారు ఆమెను కాపాడుతూ ఒక సమర్థ సద్గురువువలె మార్గదర్శకం చేయిస్తున్నారు.
బాబాగారు కృష్ణప్రియ రూపం లో ఆమె భర్తకు సేవచేయుట..రేపటి భాగంలో..
ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్
Latest Miracles:
- గతజన్మల తన భక్తులను కృష్ణప్రియ ద్వారా తన దగ్గరికి రప్పించుకున్నారు బాబావారు.
- మాతాజీ జీవితం లో మరో ఆణి ముత్యం.
- ఆమె ఆరోగ్యం బాగలేక మంచం పట్టింది.
- భక్తురాలి జీవితపు ప్రతి మలుపులోనూ అన్ని తానై చేసిన బాబా వారు.
- నోరు తెరచి అడగకుండానే మనసులోని కోరికను తీర్చిన బాబా వారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
48 comments on “కృష్ణప్రియ మొదటిసారి షిర్డీ, పూరి జగన్నాథ్ యాత్ర.బాబా ఇచ్చిన అనుభవాలు.”
Sachin
February 19, 2018 at 6:31 amSuper.sairam.mam.
Soundarya
February 19, 2018 at 6:45 amAum sri sai ram 🙂
Ratna
February 19, 2018 at 6:47 amWow..Super.mam..Memu baba bhakthula mu eypoinaayi.mam
Srinadh
February 19, 2018 at 7:08 amWoh it’s a miracle
Raahul
February 19, 2018 at 7:37 amJaisairam..Aunty.super.
Sampa
February 19, 2018 at 7:54 amPuri yaatra.maa place mam.sairam.
Sanjay
February 19, 2018 at 8:01 amJaisairam..Enthakanna elaa cheppalo theleetam ledhu.aunty.
Sai
February 19, 2018 at 8:16 amMathaji puri vachindha.my god..Jaisairam.
Rohith
February 19, 2018 at 8:18 amBhale undhi.dont stop aunty.continue
Satvika
February 19, 2018 at 8:18 amSuper Baba’s leela.
Smitha
February 19, 2018 at 8:46 amChalaa baagundhi.excellent.sairam
Amith
February 19, 2018 at 8:47 amPinni.bhaleraastunnavu.sairam
Radha
February 19, 2018 at 9:13 amPuri kuda vellindha.swayam krishnudu akkada.super.
Rajgopal
February 19, 2018 at 9:13 amJai sai Jagannath.Madhavi.baagarastunnavu.
Pramada
February 19, 2018 at 9:16 amWow.super madhavi.shirdi.jagannath yatra
Srinivas
February 19, 2018 at 9:16 amBhalevunnnayi.rendu Leelalu.
Hari
February 19, 2018 at 9:20 amChalaa baagundhi.aunty.sairam.
Vani
February 19, 2018 at 9:21 amBaagunnayi.sairam
Vijayakka
February 19, 2018 at 9:44 amChalaa baagundhi Madhavi.babas blessings r with u.
Pranav
February 19, 2018 at 9:45 amBaagundhi pinnamma.manchiga raastunnaanu.
Jayanth
February 19, 2018 at 9:50 amWow..Puri Jagannath.shirdi..Anni vellindhi.jaisairam.
Sobhana
February 19, 2018 at 9:51 amSpiritual experiences chalaa vunnayi kadha.manchi story.
Srikanth
February 19, 2018 at 10:06 amChala baagundhi.eroju rendu.
Srimathi
February 19, 2018 at 10:08 amJai sai Jagannath.
Saila
February 19, 2018 at 10:09 amAbha..Emi vundhi.story.sairam.
Haripriya
February 19, 2018 at 10:10 amBaaga raastunnaanu madhavi.baba bless u.
Krishnaveni
February 19, 2018 at 10:27 amU r a blessed child mana entlo.baagaraastunnavu.
Raghunandan
February 19, 2018 at 10:28 amChinnappati nunchi chustunna.saibaba ne lokam ga vunnavu.babas blessings vunnayi
Mithali
February 19, 2018 at 11:11 amChala baagundhi.mam.
Mamata
February 19, 2018 at 11:12 amBhale vundhi.mam
Arunavalli
February 19, 2018 at 11:13 amSuper mam.rendu.leelalu
Ravi
February 19, 2018 at 11:13 amSairam.mam.u r doing heard work.
Revanth
February 19, 2018 at 11:31 amOm Sai Ram!
E Arunavalli
February 19, 2018 at 11:35 amChaala bagundi
b vishnu Sai
February 19, 2018 at 11:55 amChaala baagundiii
Ravi
February 19, 2018 at 1:34 pmReally gud.
Kaajal
February 19, 2018 at 4:46 pmEdhi kuda bhale vundhi.mam.
Lakshmi
February 19, 2018 at 4:47 pmBaagundhi mam.
Somya
February 19, 2018 at 4:48 pmSairam.
Dileep
February 19, 2018 at 4:49 pmmam.acha miracle he.ap ni honese feeling very bad.baba aap ko jaldi fir edhar laayega
Prakash
February 19, 2018 at 4:51 pmBahut acha he..Ham baba se pray karenge aap ko edhar latega fir.jai sairam
Sambid
February 19, 2018 at 4:52 pmMam..Ee Kaiseho aap ka saath kia officers log..Baba aap ko fir edhar latega.jai sairam
Sudip
February 19, 2018 at 4:53 pmAap ko sanayi hoga.ham ko aap daily baba ka baareme bolthethe na.tho aajayenge.sairam.
Appudada
February 19, 2018 at 6:19 pmSuper.madhavi.o puri bhi aayithi.? sairam.
Banani
February 19, 2018 at 6:20 pmBahut acha likhrahaahe.madhavi.sairam
Radhika J
February 19, 2018 at 8:20 pmOm Sairam
Vidya
February 22, 2018 at 7:41 pmOm Sairam
T.V.Gayathri
February 23, 2018 at 8:01 pmఆమె చాలా అదృష్టవంతురాలు మరియు బాబా భక్తురాలు. సర్వం సాయిలీల.అద్బుతంగా ఉంది ఈ లీల.