Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
కృష్ణప్రియ గారి అనంత జీవన స్రవంతి లో మరో ఆణి ముత్యం..ఈ కథ.
శ్రీ బాబాగారు ఆమె జీవితాన్ని ఒక చరిత్రగా మార్చి తను సర్వాంతర్యామిని అని,సర్వరూపు డను అని తెలియ చేశారు.
శ్రీరామ నవమి తరువాత ఆమె ఆరోగ్యం చాలా క్షీణించింది.ఎటువంటి పరిస్థితి ఎదురైన ఆమె బాబాగారి పూజ మాత్రం మానేది కాదు.
సరిగ్గా సమయానికి ఆ స్వామిముందు కూచొని ధ్యానం చేసేది.
అసలు ఒక ఆనందనిలయం లో కానీ, సమాధి మందిరం లో కానీ ఏముంది? చలించని రాతి విగ్రహాలే. సాలగ్రామ మూర్తులు.
కాని, మన ప్రేమ,భక్తి, విశ్వాసాలకు, కరుణించి, కరిగిపోయి ఆ స్వామి, రాతిలో నుంచి తనకు తాను ప్రకటమౌతాడు.
షిర్డీ సమాధి మందిరం లో ,ఆ పాలరాతి విగ్రహం లో, కళ్ళలో చెప్పలేనంత కారుణ్యం, రోజురోజుకు, పెరిగిపోతున్న ఆయన లీలలు,షిర్డీ ఒక మహా జనసముద్రం లా అయ్యింది.
అలాంటి లీలలు ఆయన,ఆరోజు,ఈరోజు కూడా చూపుతున్నారు.600.సంవత్సరాల కిందటి నరసింహాసరస్వతి స్వామివారి లీల బాబాగారు కృష్ణప్రియ జీవితకాలం లో కూడా చేశారు, ఆమెను అడ్డుగా పెట్టుకొని.ఎలానో చూడండి.
ఆమె ఆరోగ్యం బాగలేక మంచం పట్టింది.
అప్పుడు బాబాగారు ఆమె వేషం లో ఎఱ్ఱని పట్టుచీర,ఎఱ్ఱని, రవిక వేసుకొని,అందరి ఇండ్లకు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లి
“ఈరోజు మా ఇంటికి సాయంత్రం భజనకు రండి,బాబాగారు చేసే లీలలు చూడండి” అని చెప్పగా ,అందరూ ఆశ్చర్యంగా కృష్ణప్రియ వేషం లో ఉన్న బాబాగారిని చూసారు” ఇదేమిటి? ఈరోజు, ఈవిడ అనంతమైన,దివ్యతేజస్సు తో వెలిగిపోతూవుంది”
అని ఆశ్చర్యంగా చూసారు(అవునుమరి,ఆవిడ రూపం లో బాబా వున్నారు గా)
సాయంత్రం అందరూ భజనకని వచ్చారు.ఆవిడ మంచం లో అచేతనం గా ఉంది.
“ఏమిటి,ఏమైది? మధ్యాహ్నం 2 గంటలకు మా ఇంటికి వచ్చినప్పుడు బాగున్నావు,ఇంతలో ఎలా జబ్బు పడ్డావు?’ అని అడిగారు.
దానికి కృష్ణప్రియ
” నేను మీ ఇండ్లకు రావడం ఏమిటి? నేను ఎక్కడికి వెళ్ళలేదు.మంచం లో వున్నాను”
అందమనుకొని,ఇంతలో ఆగిపోయింది.ఓహో! ఇది బాబావారి లీల.నా వేషం లో వెళ్లారు,అందరిని పిలిచారు,అందరిని ఈ విధంగా అనుగ్రహించాడు.
ఆయన కరుణకు, అంతం లేదు.నన్ను,నిమితమాత్రం గా చేసి,ఆయన కారుణ్యం అందరిపైన చూపారు.ఆహా! వీళ్ళు అందరూ ఎంతో అదృష్టవంతులు.
అనుకోని భజనకు తయారు అయ్యింది.మరి బాబావారి ఆజ్ఞ చెయ్యక తప్పదు.ఎంతో సంతోషంగా అన్ని చేసింది.బాబాగారు చేయించారు.
సర్వం సాయి నాతర్పణమస్థు.
Latest Miracles:
- ఆమె చిరకాల వాంఛ తీరింది క్రిష్ణ దర్శనం ద్వారా
- విద్యుత్ ఘాతం నుంచి తల్లీ ని,పిల్లలను ,రక్షించిన వైనం.
- గతజన్మల తన భక్తులను కృష్ణప్రియ ద్వారా తన దగ్గరికి రప్పించుకున్నారు బాబావారు.
- కృష్ణప్రియ కు ఏమి పట్టనట్ల ఏకాగ్రతతో పూజలో నిమగ్నమై ఉండెను.
- మాతాజీ క్రిష్ణ ప్రియాను సద్గురువు చేసిన జగద్గురువు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
45 comments on “ఆమె ఆరోగ్యం బాగలేక మంచం పట్టింది.”
Maruthi Sainathuni
March 11, 2018 at 4:47 amSai Baba…Sai Baba
Srikanth
March 11, 2018 at 7:59 amChalaa baagundhi.story..sairam
Arunavalli
March 11, 2018 at 8:00 amBhale vundhi.madam.
Raghavendra
March 11, 2018 at 8:01 amWow..Bhale raasaru.aunty.
Rohith
March 11, 2018 at 8:03 amChala,chala baagundhi.thanks to saileelas.
Srimati
March 11, 2018 at 8:10 amBhale undhi.aame katha.
Shobhana
March 11, 2018 at 8:11 amSuper katha
Satvika
March 11, 2018 at 8:11 amChala baaga raasaru.aunty.
T.V.Hari kumar
March 11, 2018 at 8:19 amEdhi kuda chala amazing gaa vundhi.
Vani
March 11, 2018 at 8:19 amBhale undhi.ame story.
Srimati
March 11, 2018 at 12:42 pmChalaa baagundhi.akka.
Jyothi
March 11, 2018 at 12:42 pmSarvam sai mayam jagath.
Kumar
March 11, 2018 at 12:43 pmJai sai ram.
Haripriya
March 11, 2018 at 12:44 pmChala baaga raasavu.Madhavi.
Sailaja
March 11, 2018 at 12:45 pmBhalevundhi.aame katha.adrustam samadhi.
Pramadha
March 11, 2018 at 12:46 pmChalaa baagundhi.Madhavi.aame story.
Radha
March 11, 2018 at 12:47 pmSuper raastunnaanu.
Roopa
March 11, 2018 at 12:48 pmMadhavi,u r very much blessed..sairam
Keerthi
March 11, 2018 at 12:49 pmChala baaga rastunnaru.aunty.
Deepu
March 11, 2018 at 12:50 pmVery nice story.madam
Mamatha
March 11, 2018 at 12:51 pmEppudu send chesava?Mam.chala baagundhi
Radhika J
March 11, 2018 at 2:30 pmOm Sairam Sairam
Vijayakka
March 11, 2018 at 3:34 pmBhale raasavu.gurucharitra lo elaage vundhi.
Kaajal
March 11, 2018 at 3:35 pmSuper experience
Somya
March 11, 2018 at 3:36 pmSairam..madam
Karuna
March 11, 2018 at 3:36 pmBaagundhi.pinni.super expression.asalu
Pranav
March 11, 2018 at 3:37 pmJai sairam..
Ravi
March 11, 2018 at 3:46 pmChala baagaraasaru
kishore Babu
March 11, 2018 at 4:27 pmyou are doing wonderful job mam…Thank you
Ratna
March 11, 2018 at 5:46 pmSuch a wondraful story.aunty.sairam
Rahul
March 11, 2018 at 5:47 pmSuper story.ekkada vaalla place.mam?
Sachin
March 11, 2018 at 5:48 pmOm sai sri sai jai jai sai.
Gaurav
March 11, 2018 at 5:49 pmWondraful job.mom.we all r blessed.sairam
Yaswanth
March 11, 2018 at 5:49 pmSuper story.maa
Gautam
March 11, 2018 at 5:50 pmWondraful story.sairam
Sampa
March 11, 2018 at 6:02 pmJai sai ram
Sambid
March 11, 2018 at 6:03 pmAcha story.mam.doing gud job.
Sudip
March 11, 2018 at 6:04 pmOm sai ram
Gourahari
March 11, 2018 at 6:07 pmOm sai, sri sai,jai jai sai
Mithali
March 11, 2018 at 6:08 pmReally she is great.mam
Prakash
March 11, 2018 at 9:07 pmJust amazing story.thank u saileelas.
Lakshmi
March 11, 2018 at 9:09 pmBahut acha likha mam.aap ne
Madhavi
March 11, 2018 at 9:11 pmAntha baba krupa.naadhi emi ledhu.thank u very much for u r cooperation.sairam.kishoregaru
datta
March 11, 2018 at 9:33 pmChalaa baagundhi.mam.nenu anni chadivi baba devoti eypoinaanu.thank u saileelas.
T.V.Gayathri
March 14, 2018 at 6:53 pmజై సాయిరామ్