ఆమె చిరకాల వాంఛ తీరింది క్రిష్ణ దర్శనం ద్వారా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఈ విధంగా ఆవిడ జీవితం అతి మలుపులు తిరుగుతూ ఉంది.కానీ ఆమె మనసు మాత్రం ఆ శ్రీకృష్ణపరమాత్మ దర్శనం ఎప్పుడు అవుతుందా అని ఎదురుతెన్నులు కాస్తూవుంది.

ఆమె ధ్యానం లో ఒకే ఆలోచన” నీ ధ్యానం చేయువేళ విజ్ఞానమెగా,అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమె గా” అని తన అజ్ఞానాన్ని రూపు మాపలని కృష్ణధ్యానం లొనే ఉంది.

ఉండగా ,వుండగా ఒకరోజు తన గురుదేవులను అడిగేసింది.

సాయి నాథ, నా ఏడూ జన్మల కర్మ శేషాన్ని ఈ ఒక్క జన్మలోనే అనుభవించేసాను కదా.

మరి ఆలస్యం ఎందుకు గురుదేవ? నీవు అనుకుంటే అన్ని సుసాధ్యమేగా, అని వేడుకుంది.

దానికి బాబాగారు” నీవు ఇంకా కఠిన మైన సాధన చెయ్యాలి.

నేను చెప్తాను,ఎలా చెయ్యాల్నో” అని ఇలా చెప్పారు.”

భీష్మేకదాసి రోజు నుంచి మౌనం గా ఉండాలి.తెల్లవారి 2 గంటలకు లెవ్వలి కాలకృత్యముల తరువాత కృష్ణ ధ్యానం లోకి వెళ్లిపోవాలి .

ఉదయం 6 గంటల వరకు ధ్యానం.

తరువాత భగవత్ గీత లో మూడు అధ్యయములు పఠించాలి.

మరలా కొంచెం విశ్రాంతి.మళ్ళీ 11 గంటలకు ధ్యానం.

తరువాత,పూజ,హారతి,సాత్వికాహారం,మళ్ళీవిశ్రాంతి,మళ్ళీసాయంత్రం,ధ్యానంహారతి తరువాత,పాలు,పండ్లు తినాలి.

ఎవరిఇంటికి వెళ్లరాదని, ఎవరిఇంట తినరాదని,తెల్లని వస్త్రాలు ధరించాలని,ఇలా నువ్వు ఒక్క సంవత్సరం రోజులు చెయ్యాలి” అని బాబాగారు చెప్పారు.
గురుదేవులు చెప్పిన ప్రకారం ఒక్క సంవత్సరం అన్ని చెయ్యాలని మొదలు పెట్టింది కృష్ణప్రియ.

కానీ కొద్దిరోజులలోనే శ్రీకృష్ణభగవానుడు” ఓ హృదయమా” అని కృష్ణప్రియను పిలుస్తూ,ఆనాటి బృందావనం లో జరిగిన లీలలు గురించి నైవేద్యం కోసం పెట్టిన పండ్ల పై లిఖించు చుండిరి..

వాటి అంతరార్థములు మన మనస్సుకు,బుద్ధికి,అందనంత నిఘాడమై నవి.

పండ్ల పైన,పువ్వుల పైన బాబా లిఖించు చుండిరి. జగత్ గురువు సాయి నాధునికి అసాధ్యం అనేది ఏమి లేదు.
ఒకనాడు కృష్ణప్రియ సూక్ష్మ శరీరమును, లోకాలోకాలను దాటించి,గోలోకమునకు ,తీసుకెళ్లి,ఒక,కదంభవృక్షం నకు కొద్దీ దూరం లోనే, సాయి నాధులు, కృష్ణప్రియ ,నిలబడి చూచు చుండిరి(ఆమె మనసులో ఎంత త్వరగా ఆ మధుర మూర్తి, ప్రేమస్వరూపుడు,వేణు గానలోలుడు,రాసేశ్వరుడు,రాదప్రియుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూడాలని ఉత్కంఠగా ఎదురుచుస్తూవుంది) ఆ కదంబ వృక్షం కింద చాలామంది గోపికలు వున్నారు.

వారిలో ఒక గోపిక పరిగెత్తుకుంటూ కృష్ణప్రియ దగ్గరికి వచ్చింది.

వచ్చి” ఏమి గౌరి,ఇలా నిలుచున్నావు,అలా బిత్తరపోయిన చేస్తున్నావు ,ఏమిటి? మమ్మల్ని మర్చిపోయినావ? పద, మన రాధా రమణుడు ఆ కదంబ వృక్ష ఛాయాలో ఉన్నాడు, వానిని సేవించుకుందాం.”

అని పలకరించింది.అంతట అక్కడ ఆమెకు ఏమి కనిపించలేదు, అని తన గురుదేవుడు సాయి నాథుని వైపు చూసింది.

ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్విరి.ఇంతలో ఆ కదంబ వృక్షం కింద,కోటిసూర్యప్రభాతేజములతో చల్లని కాంతులీను చిరునవ్వుతో ఆ శ్రీ రాధ క్రిష్ణలు గోచరించిరి.వారికి దగ్గరగా ఆ పలకరించిన ఆవిడ తీసుకెళ్లినది.

చిన్నప్పటి నుంచి ఆమె కోరిక,ఈరోజు ఇలా తనకళ్ల ముందు ప్రత్యక్షం అయ్యేసరికి ,ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ,తన చిరకాలవాంఛ తీరగా,తనను తాను మర్చిపోయి,అలా ఎంతసేపు గడిచిందో,ఆమెకే తెలీలేదు.

చివరికి ఆ గురుదేవులు సమక్షం లో ఆ శ్రీ కృష్ణభగవానుని దర్శనం అయ్యింది.

ఈ బాబా వారి లీలను వ్రాసిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

42 comments on “ఆమె చిరకాల వాంఛ తీరింది క్రిష్ణ దర్శనం ద్వారా

Madhavi

End part kosam andharu waiting.naaku link pampandi.sir plz.

b vishnu Sai

Chaala baagundi
Om sai ram

Pramadha

Super cheppavu.madhavi.

Srinu

Krishna darsanam.waiting for this.sairam.

Radha

Krishna darsanam kosam ninna wait chesamu.bhalevundhi

Gopal

Eppudu pampavaa.ninna raaledhu.baagundhi.

Satvika

Chalaa baagundhi.bhagawan krishna darsanam.

Smitha

Krishna darsanam eyndha.aame chirakaala korika.jai sai naath

Amith

Jai sai syama

Rohith

Bhale raasavu.aunty.sairam

Srikanth

Bhalevundhi.krishna darsanam.aame adrustam.

Saila

Nijamgaane divya janma.sai ram.

Srimathi

Bhale raasavu.entha manchi story ni ichinanduku thanks to saileelas.

Hari priya.

Emagurinchi chala mandhiki theleedhu.thanks to saileelas.u have given a gud story.

Jyothi

Abha.nijanga amazing lady.aame.baba lanti guruvu.sairam

Arun

Jai jai sai ram

Arunavalli

Chala baagundhi madam

Sarma

Jai sai naathaya.

Vijayakka

Krishna darsanam kosam jeevithanni dharaaposindhi.gurudevula anugraham.aame korika theerindhi

Karuna

Chala baaga raasavu.simplega.pinni

Pranav

Wondrafull story..Really.thanks to saileelas.

Jayanth

Chalaa baaga raasaru.super asalu.sairam

Shobhana

Mathaji story amazing story.we all will move to ramachandrapuram

Shobha

Jai sai ram.

Krishnaveni

U r very much blessed madhavi.such a nice story u have given.god bless u.

Raghunandhan

Mundhu nunchi baba,baba..Ani neeku intrest vundedhi.nee valana memu baba bhakthula mu eynaamu.bhale raasavu.

Kaajal

Sairam.madam.super.

Subbalakshmi

Krishna darsanam ayyindhi.cherakala korika

Somya

Amazing.asalu..Anni baagunnayi.

Deleep

Bahut acha he mam.jai sai ram.

datta

Krishna sandarbham bhagyam..paramaguruvuke saadyam.

Prakash

Really great experience.sairam ki jai.

Sambid

Jai sai ram..Manchi story.mam

Sudip

Jai jai sai krishna.

Gouri

Chala manchi story.thanks to saileelas.

Sachin

Chala baaga raasaru aunty.

Ratna

Thanks to saileelas.com.to give a wondraful story.

Rahul

Amazing story.

Sampa

Jai sai ram.

Sanjay

Chalaa baagundhi.aunty.stop cheyyakandi.last part bhale raasaru

Madhavi

ఈమె కథ చదివేటప్పుడు నాకు చాలా ఆనందం అనిపించేది.ఆమె దివ్య ఆత్మ.అందుకే కృష్ణ దర్శనం కావాలని ఇష్టం . సాయి బాబా లాంటి గురువు ఉంటే ఏది అసాధ్యం కాదు..మతజి గురించి రాయాలని నాకు చాలా ఇష్టం ఉండేది.ఆ కోరిక saileelas వాళ్ళ ద్వారా తీరింది.చదివిన ప్రతి ఒక్కరికి పేరు ,పేరున నా ధన్యవాదాలు..అందరికి ఆ సాయి నాథుని, కృష్ణపరమాత్మ ఆశీస్సులు ఉండాలని నేను బాబా ను ప్రార్థిస్తున్నాను.సాయిరాం.

T.V.Gayathri

సర్వం సాయినాధార్పణమస్తు

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles