Sai Baba…Sai Baba…Quiz-06-02-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Manvitha

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-117

1 / 9

ఎవరు యిట్లనెను: “నీ బ్రహ్మపు నోటులకట్టలను చుట్టిపెట్టుము.నీ పేరాసను,లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు”?

2 / 9

"నీ వద్ద ధనము లేదని నాకు తెలియును.కాని నీవు యోగవాసిష్టము చదువుచున్నావు గదా, దాని నుంచి నాకు దక్షిణ యిమ్ము” అని బాబా ఎవరితో అనెను?

3 / 9

ఎవరు శిరిడీకి పోవ నిశ్చయించగనే మౌలాసాహెబు అతని ఇంటికి వచ్చెను?

4 / 9

యెవరో వేరుశనగపప్పుతో చిన్నసంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా యొక పిడికెడు శనగపప్పు తీసి,చేతులతో నలిపి,పొట్టును ఊదివైచి,శుభ్రమైన పప్పును .............. కిచ్చి తినుమనెను?

5 / 9

బాబా ఎవరితో "ఏమోయ్ పెండ్లికొడుకా! ఇంత చక్కగ ముస్తాబై యెక్కడకు పోవుచున్నావు" అనెను?

6 / 9

పూర్వము తనకు పటము నిచ్చిన ..............యే ప్రస్తుతము తన యింట అతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను?

7 / 9

శిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టికోరిక కలిగెను. ............... వద్దనుంచి పరిచయపుటుత్తరమును దీసికొని సోమదేవస్వామి శిరిడీకి పోయెను?

8 / 9

కాకాసాహెబ్ దీక్షిత్ ............. విల్సన్, ఎల్ఫిన్ స్టన్ కాలేజీలలో చదివి 1883లో  పట్టభద్రుదయ్యెను?

9 / 9

.............. యనువారు తన మొదటి భార్య కాలముచేసిన పిమ్మట,రెండవ వివాహము చేసుకొనినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles