Sai Baba…Sai Baba…Quiz-13-02-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : నాగవేణి

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-118

1 / 9

సటకా యంతయు ఎవరి పొత్తికడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను?

2 / 9

ఎవరు మిక్కిలి ధనవంతుడు,ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివయినవాడు, గొప్ప వక్త?

3 / 9

బాబా ఆళంది స్వామిని ఆశీర్వదించెను.ఆళందిస్వామి పూనా చేరి,ఒక వారము రోజుల పిమ్మట ఎక్కడికి ఉత్తరము వ్రాసెను?

4 / 9

............. పోవునపుడు 100 అడుగులవరకు సాయిబాబా వెంబడించువారు?

5 / 9

............. నొలిచి గుజ్జును భక్తులకు పంచి పెట్టి,తొక్కలు బాబా తమ వద్ద యుంచుకొనెడివారు?

6 / 9

బాబా యా కాగితమేమని యడిగెను.సమాచార మేమనెను. .............. అహమద్ నగరు నుండి దాము అన్నా యేదో కనుగొనుటకు వ్రాసినాడనెను?

7 / 9

ఎవరు శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందుననెను?

8 / 9

ఎవరు తమ భక్తులను ప్రేమతో దగ్గరతీసి "నేనెప్పుడూ యెవరిపైనా కోపించి యెరుగను.తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయునా,సముద్రము తనను చేరు నదులనెప్పుడైన తిరుగగొట్టునా” అనెడివారు?

9 / 9

............... చావడి యుత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles