Sai Baba…Sai Baba…Quiz-07-05-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner: Suchithra 

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-130

1 / 9

హరి కానోబా యను బొంబాయి పెద్దమనుష్యుడొకరు తన స్నేహితువల్ల బంధువుల వల్ల బాబాలీల లనేకములు వినెను,కాని నమ్మలేదు.కారణమేమన .............ది సంశయస్వభావము?

2 / 9

సపత్నేకర్ భార్యకి ఒక స్వప్నదృశ్యము గనపడెను.స్వప్నములో ఆమె నీళ్ళకొరకు కుండ పట్టుకొని లకడ్షాబావికి పోవుచుండెను.అచ్చట నొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకొని, ................. మొదట కూర్చున్నవారు తనవద్దకు వచ్చి "ఓ అమ్మాయి! అనవసరముగా శ్రమపడెదవేల నేను స్వచ్ఛజలముతో నీకుండ నింపెదను" అనెను?

3 / 9

.............కు నమస్కరించగనే,బాబా డాక్టరుతో "ఎవరైన వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా, యేమి ఇట్లు వచ్చితివి” అని ప్రశ్నించెను?

4 / 9

................చావడి యుత్సవమును సపత్నేకర్ జూచెను.అందు బాబా పాండురంగనివలె ప్రకాశించెను?

5 / 9

బేలాపూర్ పోయి తన కుమారుని,అక్కడున్న తమ బంధువులను జూచి,అక్కడ ............. ఉండవలెనని నిమోన్ కర్ భార్య అనుకొనెను?

6 / 9

ఎవరు గద్దెపై కొంతసేపు కూర్చుండి లేచి,బాబాను తిరిగి కూర్చొనుమనెను?

7 / 9

మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట జోగ్ మసీదులోను, చావడిలోను కూడ .............. మహాసమాధి పొందువరకు హారతి ఇచ్చుచుండెను?

8 / 9

మానవదేహముతో సంచరించినప్పటికి,ఎవరికి గృహదేహాదులయందు అభిమానము లేకుండెను?

9 / 9

ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో అందరితో కడుపునిండ తినెను.అట్టి సమయమున ఎవరు అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని యిచ్చెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles