Sai Baba…Sai Baba…Quiz-14-05-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : వాణిశ్రీ

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-131

1 / 9

నేవాస్కర్ భార్యను ఆమె అత్తగారు ఓదార్చుచు,"భయపడకుము.ఇది మనది కాదు.ఇది సాయి ఆహారమే.అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము.వానిలో కొంచెము .............. వేయుము.గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము.సాయి మనలను కాపాడును" అనెను?

2 / 9

సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకనూ దానియవసరమున్నదనీ,కనుక దానిని విప్పవద్దనీ ఎవరు యతనిని వారించెను?

3 / 9

.............కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్ కు తెలియదు?

4 / 9

నందు మరియు బాలా యింటివద్ద లేరని ...............కి తేలిసియే యుండును.ఇది యంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చినవాని కొరకై జరిపించి యుందురు?

5 / 9

తన ఆరుగురు శత్రువులు(కామక్రోధ లోభాదులను) తమకు పూర్తిగ సమర్పించవలెనని బాబా భావమని తర్ఖడ్ ఎవరికి  వివరించెను?

6 / 9

జనులందరు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెనని ఎవరి ఉద్దేశము?

7 / 9

బాలారామ్ ధురంధర్ మరాటీ భాషలో తుకారామ్ జీవితమును వ్రాసెను.అది ప్రకటింపబడకముందే అతడు చనిపోయెను.1928లో ఎవరు దానిని ప్రచురించిరి?

8 / 9

బాలాజీకి ఇద్దరు భార్యలు,కొంతమంది బిడ్డలుండిరి. ............... దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు.బాబా వారికొరకు చీరలు,బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు?

9 / 9

............. చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసికొని వెళ్ళెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles