Sai Baba…Sai Baba…Quiz-11-06-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : RadhaKrishna

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-135

1 / 9

బాబా ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెమును విసరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు.అట్టి సమయములలో ..............ను సమీపించుటకు కూడా యెవ్వరికీ ధైర్యము చాలెడిదికాదు?

2 / 9

తన అనారోగ్యవిషయమై బాబా భక్తుడగు .............తో సలహా చేయవలెనను ఆలోచన భీమాజీపాటీలుకు కలిగెను?

3 / 9

బాబా తన భౌతికశరీరమును విడుచునప్పుడు,తన జేబులో చేయిపెట్టి యొకసారి .............. రూపాయలు,యింకొకసారి 4 రూపాయలు మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి యిచ్చిరి?

4 / 9

వీరిలో ధనికుడు ఎవరు?

5 / 9

అప్పుడప్పుడు వారిరువురు(జవ్హర్ అల్లీ,బాబా) శిరిడీకి వచ్చిపోవుచుండెడివారు కాని అధికముగా అక్కడే నివసించేవారు.శిరిడీలోని సాయిభక్తులకు బాబా ఆవిధముగ ఎక్కడ ఉండుట ఎంతమాత్ర మిష్టములేకుండెను?

6 / 9

ఎవరు మద్రాసు భజనసమాజ యజమానితో యిట్లనెను : "ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకేమైన భేదము కలదా.బాగా ఆలోచించి చెప్పుము!"?

7 / 9

బాబా చావడిలోపండుకొన్న ఒక్క రాత్రిలో .............. నేలను చక్కని రాళ్ళతో తాపనచేయుట ముగించిరి.అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపుమీద కూర్చుండువారు?

8 / 9

రతన్ జీ బాబాకి 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని తన మనసులో దలచెను.ఆ పైకము నిచ్చునంతలో తనకు రూ.3-14 -0 ఇంతకు పూర్వమే ముట్టి యుండెననీ,కాన మిగిలిన రూ.1-2-0 మాత్రమే యిమ్మనెను.బాబా మాటలను ఎవరు గ్రహించుకొనలేకపోయెను?

9 / 9

గంగాధరపంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను.బాబా కీర్తి విని ఎక్కడకు వచ్చెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles