Sai Baba…Sai Baba…Quiz-16-07-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sonu

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-140

1 / 9

మధ్యాహ్నభోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో ఎవరు కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున షిరిడీకి పోవుటకు ఆతురతతో నున్నానని కుశాల్ చంద్ చెప్పెను?

2 / 9

గోఖలేగారి భార్య ................ ఇంటికి బోయి బొబ్బట్లు చేసెను.ఆ రోజు అక్కడనే యుండెను.ఇతరులకు బెట్టెను,తాను తినెను?

3 / 9

బాబా తన భౌతికశరీరమును విడుచునప్పుడు,తన జేబులో చేయిపెట్టి యొకసారి 5 రూపాయలు,యింకొకసారి ............... రూపాయలు మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి యిచ్చిరి?

4 / 9

ఎవరు యిట్లనెను. "నా మాటలు వినలేదా.త్రిశూలమును గీయమంటిని.అది దృశ్యము కాదు.స్వయముగా వచ్చి నేనే చెప్పితిని.నా మాటలు పొల్లుగావు.అర్థవంతములు"?

5 / 9

శ్రీమాన్ బూటీ అల్లుడు ..............?

6 / 9

ప్రతి నిత్యము ............. వినినచో,శ్రీసాయిని చూడగలము?

7 / 9

భీమాజీపాటీలుని శిరిడీకి తెచ్చి మసీదులో నున్న బాబా ముందు కూర్చునబెట్టిరి. ............... , .............. కూడ అచ్చటనే ఉండిరి?

8 / 9

............. నడచినా,భుజించినా,మాట్లాడినా యే పని చేసిననూ అన్నియు మధురముగా నుండును?

9 / 9

............... యిచ్చిన రూపాయిని ఇవ్వగా,బాబా దానివైపు బాగా చూచి తన కుడిచేతి బొటనవ్రేలుతో పై కెగురవేసి యాడి, ఆ స్నేహితునితో  నిట్లనెను: "దీనిని దాని యజమానికి ఊదీప్రసాదముతో కూడ ఇచ్చి వేయుము.నాకేమి యక్కరలేదని చెప్పుము.శాంతముగా సంతోషముగా నుండుమనుము"?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

3 comments on “Sai Baba…Sai Baba…Quiz-16-07-2020

Ravi

Sir one suggestion for quiz. Do not make baba as answer for questions. Instead make other characters as answers in the questions. Ex. For whom baba came in the afternoon dream and said to come to shirdi. Ans. Kushal chand.

maruthi

Sir Every question is twisted in 3 or 4 different ways. So till now i am following likewise.
Same was followed for the question that you highlited which was advised to me by sir.

Sai Baba… Sai Baba… Sai Baba🙏

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles