Sai Baba…Sai Baba…Quiz-13-08-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Ch Poojitha

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 144 -- 13 - 08 - 2020

బాబా : .............! అది నీకు బోధపడినదా?

కాలు నొప్పియు,కుంటితనమును పోవలెనన్నచో .............(అతడు) సద్గురువగు సాయివద్దకు పోవలెనని .............. కాకాసాహెబుకు సలహా ఇచ్చెను?

ఆళంది నుండి వచ్చిన సన్యాసికి ............. ఎక్కువగా నుండి నిద్రపట్టకుండెను.శస్త్రచికిత్స కూడ చేయించుకొనెను.కాని వ్యాధి నయము కాలేదు?

బాయజాబాయి ఎవరికి సాష్టాంగనమస్కారముచేసి,వారి యెదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి,కొసరికొసరి వాటిని తినిపించుచుండెను?

విరేచనముల వల్లను,వమనముల వల్లను బాపుసాహెబు బాగా నీరసించెను.బాబా అతనిని ఎక్కడకు రమ్మని కబురు పంపిరి?

............. కథలు చెప్పువారును వినువారును ధన్యులు,పావనులు?

విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని శిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారమునుంచి వచ్చిన సన్యాసియగు .............ని కలిసికొనెను?

'ఉరుసు' ఉత్సవము నిర్వహించుటకు ఎవరి యాశీర్వాదమును,అనుమతిని పొందిరి?

.............కి బాబా రెండురూపాయల విలువగల మిఠాయిని, రెండురూపాయల నగదు నిచ్చి ఆశీర్వదించెను?

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “Sai Baba…Sai Baba…Quiz-13-08-2020

Sivakoteswar Rao Borra

Today’s 144 Sai Baba Quiz pattern is simple and good.
Thanks for arranging the same.
Om Sai Ram

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles