Sai Baba…Sai Baba…Quiz- 27-08-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Saranya

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 146 -- 27 - 08 - 2020

ఎవరు బాబా యాజ్ఞానుసారము చావడిలోనే యుండి రోగముక్తుడయ్యెను.?

.............. సమాధి చెందిన యొక సంవత్సరములో నారాయణరావు జబ్బు పడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సలవలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను?

బాబాను పరీక్షించుటకు ………….. కెట్టి ద్రాక్షలు దొరికెనని యడిగెను. గింజలతోనున్నవి దొరికెనని ………….. చెప్పెను. ………….. ఆశ్చర్యపడెను?

బాబా ఎవరితో యిట్లనెను:"నీ నీళ్ళ విరేచనములు ఆగిపోయినవి.ఇప్పుడు నీవు రాళ్ళు తాపనజేయు పనిని చూచుకొనవచ్చును"?

బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసికొనిపొయిరి. .............. కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి?

ఆళంది స్వామికి డాక్టర్లు …………… పరీక్ష చేసి శస్త్ర చికిత్స అవసరము లేదని చెప్పిరి?

………….. ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి యదెవరిదని యడిగెను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వయిపు చూపెను?

10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండుక్లాసు క్రిక్కిరిసి యుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు ………….. స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్లాసులో కూర్చుండబెట్టెను?

బాబా తన భౌతికశరీరమును విడుచునప్పుడు, ……………లో చేయిపెట్టి యొకసారి 5 రూపాయలు,యింకొకసారి 4 రూపాయలు మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి యిచ్చిరి?

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles