Sai Baba…Sai Baba…Quiz- 24-09-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : G Kokila

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Welcome to your Sai Baba---Sai Sai Baba---Sai Baba-- 150 -- 24 - 09 - 2020

బాబాకు కుడివైపు శ్యామా; ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి.వారిని జూచి బాబా ................ను ............... యిచ్చిన దక్షిణ నిమ్మనెను?

ఒకనాడు శిరిడీ నివాసి రఘుపాటీలు నెవాసెలో నున్న .............. ఇంటికి వెళ్ళెను.ఆనాడు సాయంకాల మొకపాము ఆవులకొట్టము లోనికి బుసకొట్టుచు దూరెను?

ఎవరు ఒకనాడు దాసగణు మహరాజ్ ని కలిసి,ఆయతలో తన మనస్సులోని కోరికను చెప్పెను?

............... తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను?

............... బాబాకు నమస్కరించుటకు పోగా, "తొమ్మిది గుఱ్ఱపులద్ది ఉండలను ప్రోగుచేసితివా లేదా" యని ప్రశ్నించెను?

................ కు కోపము వచ్చెను.చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను."నేను ముసలివాడను దుర్మార్గుడ ననుచున్నావు.నేను వెఱ్ఱివాడనా.నీవే కలహమునకు కాలుద్రువ్వుచున్నావు".అక్కడున్నవారందరు ఈ ముసలివాండ్ర కలహమును జూచి నవ్వుచుండిరి?

బాబా తన భౌతికశరీరమును విడుచునప్పుడు,తన జేబులో చేయిపెట్టి యొకసారి 5 రూపాయలు,యింకొకసారి 4 రూపాయలు మొత్తము ............ రూపాయలు తీసి లక్ష్మీబాయికి యిచ్చిరి?

ఎవరు యిట్లనెను : "నేను నీకు జాల్తారు సెల్లా నిచ్చుటకు ఇచట కూర్చొనియున్నాను.ఇతరులవద్దకు పోయి దొంగిలించెదవేల.నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని యున్నదా"?

ఎవరు ఇట్లు చెప్పెను : మాలో నొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని యితరులపై ఆధారపడరాదు అనెను.అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమందుంచుకొన్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనలనుండి భావములనుండి ముక్తులమైనచో మనకంటె వేరైనది ఈ ప్రపంచములో మరేదియు లేదని చెప్పెను?

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles