Sai Baba…Sai Baba…Quiz- 29-10-2020



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Suseela

Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz-155

1 / 9

కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలు ననుకొనిరి. ………….. క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి.?

2 / 9

శ్యామా నవ్వుచు .............తో, "నీ కోటుకు శనగగింజ లంటినట్లున్నవి చూడుము" అనెను?

3 / 9

"నీవు యోగవాసిష్టము చదువుచున్నావు గదా, దాని నుంచి నాకు దక్షిణ యిమ్ము అని నార్కేతో బాబా అనెను.దక్షిణ అనగా నిచ్చట గ్రంథమునుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా ………….. దాచుకొనుమని అర్థము?

4 / 9

పుస్తకమును దీసికొని వచ్చుటకు ………….. వెళ్ళెను. యంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచెను. యీ దృశ్యమును జూచిన పిమ్మట దేవు కెంత యానందము, సంతోషము కలిగెనో.?

5 / 9

ఎవరు మిక్కిలి సంతసించి,"ఒక్కటేల? పది పుస్తకముల నిచ్చెద" ననెను?

6 / 9

అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా, మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. ఎవరు వెంటనే పోయి తలుపుతీయగా ఇద్దరు మనుష్యులచట నుండిరి.?

7 / 9

బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికి,దానినంతయు వారు ఆనాడే పంచి పెట్టుచుండిరి.ఆ మరుసటి యుదయమునకు ………….. మామూలు పేద ఫకీరగుచుండెను?

8 / 9

............ సలహా ఆ ప్రకారముగా లభింపనిచో అంబాడేకర్ చచ్చియే యుండును.?

9 / 9

తలపైని పాగా,పొడవైన కోటు,లోపల చొక్కా,పైన నుత్తరీయము,మామూలుగా ధరించెడి ధోవతి ఈ ప్రకారముగా దుస్తులు ధరించి,శిరిడీలో హరికథ చెప్పుటకై ఎవరు తయారయ్యెను?

Your score is

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles