Sai Baba…Sai Baba…Quiz- 27-01-2021



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Sujatha Jayaramakrishna

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 220

1 / 9

………. అమాయకుడైన చదువురాని శివభక్తుడు.?

2 / 9

ఒకప్పుడు శిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామములో పంచాయతీ వారు సభచేసి  ……….. అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి యేవన 1. కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు; 2. మేకను గ్రామములో కోయరాదు?

3 / 9

ఎవరు కాకాతో యిట్లనెను:"నీ నీళ్ళ విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపనజేయు పనిని చూచుకొనవచ్చును"?

4 / 9

……….. శ్యామాను బిలిచి బాలాసాహెబుతో చితలీ వెళ్లి యానందించుమనెను?

5 / 9

తాను మొదటిసారిగా ఇప్పుడే శిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువా ఇదెట్లు సంభవమనుకొనెను. కాని తీవ్రముగా నాలోచించగా …………లో  4 సంవత్సరముల క్రిందట బాబా ఫొటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను?

6 / 9

ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట జూచెను. రెంటిని కలిపి బాలా ………….మందిరము వద్దకు తెచ్చెను?

7 / 9

అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము ఎవరి ఆశీర్వాదములు?

8 / 9

ఏ మహాత్ముని రతన్ జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చెను?

9 / 9

ఠాకూరు ఠాణాకు వెళ్ళెను.కాని అచ్చట కేసు వాయిదా పడెను.అతడు ………. వెంట శిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను?

Your score is

0%


” ఎవరయితే సకల జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు.కావున నేను వేరు తక్కిన జీవరాశి యంతయు వేరు యను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము.”  ( శ్రీ సాయిసచ్చరిత్రము  తొమ్మిదవ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles