Sai Baba…Sai Baba…Quiz- 16-06-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Anitha

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

0%

Quiz - 240

1 / 9

............ సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసికొనిపొయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి?

2 / 9

బాబా సమాధి చెందిన యొక సంవత్సరములో ............ జబ్బు పడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సలవలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను?

3 / 9

ప్రతిరోజు దక్షిణరూపముగా చాల డబ్బు వసూలుచేసి, దానిని భక్తకొండాజి కూతురు 3యేండ్ల అమనికి ……….. , రెండు రూపాయలనుంచి 5 రూపాయలవరకు కొందరికి, జమాలికి  6 రూపాయలను, అమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను.?

4 / 9

అప్పుడు ........  చిలుమును తయారుచేసి, తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పుపీల్చి బాబా కిచ్చుచుండెను?

5 / 9

ఒకనాడు శ్యామా మధ్యాహ్నభోజనానంతరము బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా ఎవరు శ్యామా బుగ్గను గిల్లెను?

6 / 9

……….. : ఏ పదము ;  నానా : అజ్ఞానము.?

7 / 9

భీమాజీపాటీలు అన్ని రకముల ......... వాడెను గాని ప్రయోజనము లేకుండెను?

8 / 9

కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను.ఎవరి యొక్క సన్నిహితభక్తులు మాత్రము అవన్నియు తిట్ల రూపముగా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించిరి?

9 / 9

హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు.రాలిపడిన ......... భక్తులకు ప్రసాదముగా పంచి పెట్టెదరు?

Your score is

0%


“ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను,  త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియచాలకుడను నేనే.”  ( శ్రీ సాయిసచ్చరిత్రము మూడవ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles