Sai Baba…Sai Baba…Quiz- 25-08-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : SUBBA RAO

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 250

1 / 9

గోవా పెద్దమనుషులలో రెండవవారు ఇట్లు చెప్పెను:  "ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు ........... స్వప్నములో జూచితిని.శిరిడీకి పోవలెనను సంగతి యప్పుడు జ్ఞప్తికి వచ్చెను"?

2 / 9

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను.రాళేయను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున ఆ పండ్లను ఎవరికి పంపెను.అది శ్యామా స్వాధీనములో పెట్టిరి?

3 / 9

పిళ్ళే కాలు వాచి యుండెను.దానిపయి అబ్దుల్ ……….. పడగనే యందులోనుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను?

4 / 9

లక్ష్మీచందు ............ యుత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగన దనుకొనెను?

5 / 9

ఒకనాటి మధ్యరాత్రి బాబా, "ఓ అబ్దుల్! నా పరుపువైపు ఏదోదుష్టప్రాణి వచ్చుచున్నది" యని యరచెను. ………. దీసికొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు జూచెను గాని, యేమియు గాన్పించలేదు?

6 / 9

బాబా పరిస్థితి గూడ క్షీణించెను.విజయదశమి సమీపించుచుండెను. ............, ........... తాత్యా గూర్చి మిగుల భయపడిరి?

7 / 9

పితలే తల్లి తన పుత్రునితో నిట్లనెను: "నీ ............తో నీవిప్పుడు శిరిడీకి పోయినట్లు,మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను?

8 / 9

వాడాను నిర్మించుటకు  బూటీ నిశ్చయించుకొని  ఎవరి సహాయముతో ఒక ప్లాను గీసెను. దీక్షిత్ దాని నామోదించెను?

9 / 9

బాబా ……….. దాదాకేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను?

Your score is

0%


“నీ విప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చొనెదరో  వారిని ఆమె కష్టములనుండి యాతురతల నుండి తప్పించును.”

(శ్రీ సాయిసచ్చరిత్రము 22వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles