• Love all by keeping mind pure. All things will happen automatically......Sai Baba

Sai Baba…Sai Baba…Quiz- 08-09-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 252

1 / 9

హేమాడ్ పంతు బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను.అది  ……….. పండుగదినము.?

2 / 9

15వ రోజు బురహాన్ పూరు మహిళ కిచిడీతో  ………. 12గంటలకు వచ్చెను?

3 / 9

వాడాను నిర్మించుటకు  బూటీ నిశ్చయించుకొని ఎవరి సహాయముతో ఒక ప్లాను గీసెను. దీక్షిత్ దాని నామోదించెను?

4 / 9

పితలే తల్లి తన పుత్రునితో నిట్లనెను: "నీ  ……….తో నీవిప్పుడు శిరిడీకి పోయినట్లు,మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను?

5 / 9

……… తమ్ముడు భాయీజీ నాగపూరులో నివసించుచుండెను?

6 / 9

………….తీసికొని …………. తిరిగి వచ్చెను. ..............కి నమస్కరించి యిట్లనెను. "…………! ఏమి నీ యాట! మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగచేసెదవు?

7 / 9

బాబా ……….ను బిలిచి బాలాసాహెబుతో ………. వెళ్లి యానందించుమనెను?

8 / 9

………. 100 కమలాఫలములను నూల్కర్ కు పంపిరి.?

9 / 9

తాను ……….. ఇప్పుడే శిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువా ఇదెట్లు సంభవమనుకొనెను. కాని తీవ్రముగా నాలోచించగా బొంబాయి లో  4 సంవత్సరముల క్రిందట బాబా ఫొటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను?

Your score is

0%


”  శిరిడీలో  అనేకాలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచలమనస్సునకు నిలకడ కలుగజేయవలెనని యిచటకు బంపితిని.”  (శ్రీ సాయిసచ్చరిత్రము 31వ అధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published.

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles