Sai Baba…Sai Baba…Quiz- 29-09-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Dr.Srikanth

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 255

1 / 9

ఖాపర్డే మిక్కిలి ……….. ,ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివయినవాడు, గొప్ప వక్త?

2 / 9

ఎవరు క్షమాశీలురు?

3 / 9

ఎవరి హరికథల వల్ల బాబా పేరు కొంకణదేశమంతయు ప్రాకెను?

4 / 9

ఎవరు శిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగ తండ్రికి ఉత్తరము వ్రాసి,బాబాపూజను అశ్రద్ధచేయవద్దని వేడుకొనెను?

5 / 9

ఒక్కొక్క సటకా దెబ్బకు,కొంచము కొంచము చొప్పున ............. తగ్గిపోయి,ధుని యధాపూర్వము మితముగ మండసాగెను?

6 / 9

మూలేశాస్త్రి  సాముద్రికము తెలిసిన వారగుటచే పరీక్షించుటకై బాబాను చేయిచాచుడని యడిగెను,బాబా దానినసలు పట్టించుకొనక ఎన్ని అరటిపండ్లు అతని చేతిలో పెట్టిరి?

7 / 9

ఆ పెద్దమనిషి డబ్బు ఇవ్వలేదు సరికదా .............ని త్వరగా బ్రహ్మజ్ఞాన మివ్వుమని తొందరపెట్టుచుండెను?

8 / 9

శిరిడీజనులు పుణ్యాత్ములు.ఎందుకనగా,వారి యిండ్ల యెదుటనేగదా ............. భిక్షుకునివలె నిలిచింది?

9 / 9

గుడ్డ పీలికలు పలుచనివి,అవి  ………. యొక్క బరువును మోయుటయే గగనము?

Your score is

0%


” నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడు శిరిడీలోనే యుండెద ననుకొంటివి. ఇప్పుడు నీ విచట చూచిన నా రూపము శిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచటికి బంపితిని.”   (శ్రీ సాయిసచ్చరిత్రము 31వ అధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles