Sai Baba…Sai Baba…Quiz- 15-12-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Prabha

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 266

1 / 9

ఎవరు ‘అల్లాయే తన వైద్యుడనీ’ ,  ‘తమకేమాత్రము బాధలేదనీ’ చెప్పుచూ,యెటులో డాక్టరుచే చికిత్స చేయించుకొనుటకు దాటవేయుచుండెను?

2 / 9

ఎవరు కుటుంబసమేతముగ వచ్చి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసి ,తనకు పండరీపురము బదిలీయైనదనీ,బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడుండవలసినదనీ వేడుకొనెను?

3 / 9

ఖాపర్డే మిక్కిలి ధనవంతుడు,ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి ………, గొప్ప వక్త?

4 / 9

లక్ష్మీబాయి శిందే మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రిసమయమందు భక్త మహాల్సాపతి, …………, లక్ష్మీ బాయి శిందే తప్ప తదితరులెవ్వరు మసీదులో కాలుపెట్టుట కాజ్ఞ లేకుండెను.?

5 / 9

ఒకనాడు ………. కు ఒక పార్సెలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతారహస్య ముండెను. అతడా పార్సిలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేయునప్పుడదిక్రిందపడెను.?

6 / 9

ఈ మాటలు విని ……… సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ యాశ్చర్యపడెను.?

7 / 9

తుట్టతుదకు ………. కీసంగతి చెప్పి, బాబా యొంటరిగా నున్నప్పుడు తన విషయములో జోక్యము గలుగజేసికొనుమనెను. …………. , బాబా దర్బారెల్లప్పుడు తెరచియుండుననియు, ఐనను ఆమెగూర్చి ప్రయత్నించెదననియు సాయిప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను?

8 / 9

శిరిడీ చేరిన వెంటనే ఎవరు వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసికొని వెళ్ళెను?

9 / 9

ఎవ్వరును తమ యిష్టానుసారము ............. పోలేకుండిరి?

Your score is

0%


”  ఈ  ప్రపంచమనే సాగరమును ‘సబూరి’ యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును.”      (శ్రీ సాయిసచ్చరిత్రము 18,19 అధ్యాయములు)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles