Sai Baba…Sai Baba…Quiz- 12-01-2022



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : M RAJASEKHAR

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 270

1 / 9

బాబా తమ .............తో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు "దిగు దిగు,శాంతించుము” అనిరి?

2 / 9

సంతకు వెళ్ళవలెననెడి తాత్యా యాతురతను జూచి,కనీసము .......... నయిన వెంట దీసికొని పొమ్మని బాబా చెప్పెను?

3 / 9

బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారలకు .............. వుండెడివి కావు?

4 / 9

ఒకనాడు ఎవరు మసీదుకి పోయి, బాబాను జూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి యిట్లనెను:"ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని.మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును" ?

5 / 9

మన జీవితమనే ఓడకు ............. సరంగుగా జేసికొన్నచో,కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము?

6 / 9

అదియే శిరిడీకి మొదటిసారి హరికానోబా రాక. అతడచ్చటకు ఎవరిని పరీక్షించుటకే వచ్చెను.?

7 / 9

ఎవరు యిట్లనెను. "శిరిడీ మసీదులో నొక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులితరు లున్నను, వారమోఘమైనవారు. పూర్వజన్మసుకృతమున్నగాని, మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు  పలుకునది యెన్నడు అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక యుత్తీర్ణుడ నగుదునని వారు నన్ను ఆశీర్వదించియున్నారు. కనుక  వారి కృపచే  తప్పక చివరి పరీక్షయందుత్తీర్ణుడ నయ్యెద"ననెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. అతనిని, బాబాను కూడ వెక్కిరించెను.?

8 / 9

బాబా తనను అనుగ్రహించువరకు మసీదుకు పోనను నిశ్చయముతో డాక్టరు ఎక్కడకు వెళ్ళుట మానెను?

9 / 9

ఆళంది నుండి వచ్చిన సన్యాసి చెవిపోటు తగ్గుట కేదైన చేయుమని షామా ఆ సన్యాసి తరపున ఎవరిని వేడుకొనెను?

Your score is

0%


”  ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణస్థుడను, వారికి మోక్షము నిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను. ”      (శ్రీ సాయిసచ్చరిత్రము 43,44 అధ్యాయములు )

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles