Sai Baba…Sai Baba…Quiz- 16-03-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Vanisree

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 279

1 / 9

1909వ సంవత్సరములో ఎవరు తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యెను?

2 / 9

అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా. నామాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నామాటలను నేనెప్పుడు పొల్లు చేయను.” ఈ జవాబు ........... హృదయంలో నానందము కలుగ జేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను.

3 / 9

భక్తులు పూర్ణముగా ..........ని శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు?

4 / 9

బాబా : అట్టి సేవ చేసిన చాలునా.

………. : సేవ యను పదమున కింకను వేరే యర్థమేమి గలదో నాకు తోచుట లేదు.?

5 / 9

ఈ పల్లకి యుత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడచుచుండెను. భక్తిప్రేమలతో భక్తమండలి ……… కిరుప్రక్కల నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై యుండగ శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడచిపోయినవి. ప్రస్తుతముగాని, యికముందు గాని యా దృశ్యమును గనలేము. ఐనను ఆ దృశ్యమును జ్ఞప్తికి దెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును.?

6 / 9

తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ యడిగెను.  ..........  దానిని వసూలుచేసి చెల్లించి, సాష్టాంగనమస్కారము జేసెను. బాబా యిట్లనెను. “ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము. పోయి వాడాలో కూర్చుండుము. ప్రతినిత్యము కొంచమైనను క్రమము తప్పక చదువుము. చదువునపుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో భోధపరచి చెప్పుము.?

7 / 9

.......... నిరుత్సాహము, నిరాశలు శ్యామా యిష్టపడలేదు. వెంటనే యతడిట్లనెను:  "ఎవరయితే వారి యదృష్టవశముచే బాబా వంటి యాభరణమును పొందిరో, అట్టివారు నిరాశచెంది యేడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే యున్నచో, వారు నిరాశ చెందనేల. నవనాథుల భక్తి బలమైనదై యుండవచ్చును గాని, మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా? హరినామస్మరణము  గురునామస్మరణము  మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా? అట్లయినచో భయమునకుగాని, ఆందోళనకుగాని యవకాశమేది"?

8 / 9

వ్రాతపరీక్షలో బాగుగ వ్రాసెను గాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటిపరీక్షకు కూర్చొన నిష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటబడిరి.వ్రాతపరీక్షలో ఉత్తీర్ణుడాయెననియు నోటిపరీక్షకు రావలెననియు  పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని యాతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను. గ్రహములు వ్యతిరేకముగా నున్నను, ఎవరి కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను.?

9 / 9

శ్రీకృష్ణపరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులగు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను.ఆ మరుసటిదినము ఇవన్నియు పూర్తియైన పిమ్మట ఊయలను విప్పుటకు  ............  సమ్మతించెను?

Your score is

0%


‘ నేను పిచ్చివాడను కాను!’   ( శ్రీ సాయిసచ్చరిత్ర ఉపోద్ఘాతము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles