బాబా దయ వలన పునర్జన్మ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై

సాయిబాబా … సాయిబాబా …. సాయిబాబా …. సాయిబాబా

బాబాగారి లీల:

నాపేరు దాసరి కృష్ణ ప్రభు

పెదనందిపాడు.

నేను,నా భార్య,కూతురు,మనుమరాండ్లు కాకినాడ-భావనగర్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నాము.

గుల్బర్గా స్టేషన్ లో బాటిల్ లో వాటర్ పడదామని క్రిందకి దిగాను.

ఇంతలో ట్రైన్ స్టార్ట్ అయిందని పరిగెత్తుతూ ట్రైన్ పట్టుకుందామని గేట్ దగ్గర కడ్డీని ఒక చేతితో పట్టుకొని కిందపడిపోయాను.

అంటే జారీ ప్లాటుఫారం మరియు ట్రైన్ సందులోకి వెళ్ళిపోయి, అయిపోయాను భగవంతుడా అన్నాను.

నా జేబులో బాబాగారి క్యాలెండర్ చిన్నది వుంది. (జేబులో పట్టేది)

అయిపోయాను భగవంతుడా అని నేను అనగానే, అక్కడే నేను పడిన సందులోనే సాయిబాబావారు కనిపించారు.

బండి ఆగింది.నన్ను పైకిలాగి ప్లాటుఫారం మీద పడుకోబెట్టారు. ట్రైన్ వెళ్ళింది.

పడడానికి వన్ ఇయర్ ముందు ప్రతి గురువారం ఈ బాబా  టెంపుల్ కి వచ్చేవాడిని.

4 సంవత్సరములు నాపని నేను చేసుకుంటున్నాను చిన్నగా.

ఇక ఇక్కడ జరగక వేరే వూరు వెళ్ళాను.రెండు నెలలు అక్కడ వున్నాను. 

ఇక్కడ గుమ్మస్తాగా ఉండమని టెంపుల్ వాళ్ళు నన్ను అడిగారు. వెంటనే వచ్చేసాను. ( పెదనందిపాడు సాయిబాబా గుడి)

బ్రతికించింది ఆయనే,పెడతంది ఆయనే అని నాకు అనిపించింది.

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles