Sai Baba…Sai Baba…Quiz- 13-04-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : B T.Nageswara Rao

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 283

1 / 9

ఉదయమే గయ పండా వచ్చి యిట్లనెను. "యాత్రికు లందరు బయలుదేరుచున్నారు. మీరు కూడ త్వరపడుడు".  'అచ్చట ప్లేగు గలదా?' యని ఎవరు ప్రశ్నించెను.?

2 / 9

మేఘశ్యామునికి శివుని పూజించుట చాల ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి, లింగమును ప్రతిష్ఠించుట ద్వారా ……… అతనియందుండు నమ్మకమును స్థిరపరచెను?

3 / 9

లక్ష్మీబాయి యిట్లడిగెను. "ఇది యేమి ………..! నేను పరుగెత్తుకొని పోయి నా చేతులార నీకొరకు రొట్టె చేసితిని.నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి.అనవసరముగా నాకు శ్రమ కలుగజేసితివి"?

4 / 9

ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము ఎవరి శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికి అది బిగిసిపోలేదు.అవయవములన్నియు సాగుచుండెను.వారి కఫనీ చింపకుండ సులభముగా దీయగలిగిరి?

5 / 9

1926వ సంవత్సరము జూలై …………………. వ తేదీన కాకాసాహెబు దీక్షిత్ హేమడ్ పంతుతో రైలు ప్రయాణము చేసెను?

6 / 9

బ్రోచి స్టేషనువద్ద సాయిబాబా మహమ్మదీయుడని యెవరో చెప్పగా మేఘశ్యాముడి మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని ఎవరిని వేడుకొనెను?

7 / 9

రెండునెలల పిమ్మట ……………….. తన యింటికి తిరిగి రాగా బాబాపటము యెప్పటివలె గోడమీదనుండుట గమనించి యాశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్ని దీసివైచి బాబా పటము నెట్లు మరచెనో యతనికే తెలియకుండెను.?

8 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథములో “మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ -జీవితములో మార్పు ” గురించిన అధ్యాయము …………?

9 / 9

బాధ భరింపరానిదిగా నుండెను. పిళ్ళే బిగ్గరగా నేడ్వసాగెను.కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తరువాత నింకొకటి వచ్చుచుండెను.బాబా యిట్లనెను. “చూడుడు! మన ……….. జబ్బు కుదిరి నవ్వుచున్నాడు.”?

Your score is

0%


“ఎవరయితే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాధపడరు. కనుక హాయిగా నుండుడు. కురుపుపై ఊదీని పూయుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవునియందు నమ్మకముంచుడు.”  (శ్రీ సాయిసచ్చరిత్రము 34వ అధ్యాయము)

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles