Sai Baba…Sai Baba…Quiz- 01-06-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Manga

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 290

1 / 9

హేమాడ్ పంత్ గారిచే వ్రాయబడిన శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథములో “ నానాసాహెబు చాందోర్కర్ కడుపునొప్పి ” గురించిన అధ్యాయము …………?

2 / 9

అతని కచ్చట యెక్కువ ధనము దొరుకలేదు. కాని అన్నిటికంటె మేలైన వస్తువు దొరికెను. అదియే ఎవరి యాశీర్వాదము. తరువాత ఆ భజనసమాజమునకెంతో ధనము లభించెను. వారి యాత్రకూడ జయప్రదముగా సాగెను. వారి కెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరు క్షేమముగా ఇల్లు చేరిరి.?

3 / 9

“భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీకొరకు చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు దెలిపెదము.” అట్లనుచు తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్ పైన బెట్టిరి. ఎవరు  కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను.?

4 / 9

కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను.తనకు నయమైనచో  ఎన్ని  వెండికుచములు సమర్పించెదనని అప్పుడింకొక మ్రొక్కు మ్రొక్కెను?

5 / 9

1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్ కు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లొనావాలాలో నున్నప్పుడు, తన పాతస్నేహితుడగు ఎవరిని  జూచెను. ఇద్దరును కలిసియేవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారిపడిన యపాయమునుగూర్చి వర్ణించెను. వందలకొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను.?

6 / 9

శ్రీవాసుదేవానంద సరస్వతి స్వాములవారు ?

7 / 9

బాబా కటాక్షమును పొందుటకెవరి సలహాయైన తీసికొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని ఎవరివద్దకు మసీదుకు వెళ్ళిరి.?

8 / 9

మధ్యాహ్మభోజనమునకు గూర్చున్నప్పుడు ఎవరికి ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను.అది తిని అతను సంతసించెను.ఆ మరుసటిదినము కూడ దాని నాశించెను?

9 / 9

అప్పాసాహెబు తనవద్ద ఎన్ని రూపాయల  నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని ఎన్ని  రూపాయలు తిరిగి యిచ్చివేసి యక్కడనుండి వెడలెను?

Your score is

0%


“ఇది మసీదు కాదు ఇది ద్వారవతి. ఎవరయితే యిందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును.”  ( శ్రీ సాయిసచ్చరిత్రము 34వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles