Sai Baba…Sai Baba…Quiz- 08-06-2023



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Winner : Manjula

Respected Devotees… Please attempt the Quiz and be a part of the Sai Baba activity. Thank you.

This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni

Quiz - 291

1 / 9

శ్రీ హేమాడ్ పంతు గారిచే వ్రాయబడిన "శ్రీ సాయి సచ్చరిత్రము" అను గ్రంథములో మిరీకర్ కు రానున్న యపాయము గనిపెట్టి దానినుండి యతనిని తప్పించిన కథ ఏ అధ్యాయములో వున్నది?

2 / 9

ఎవరు అద్భుతములు చూడలేదనుకొనెను గాన నాతనిపై నీ యద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలుగల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి యాశ్చర్యకరమైన శక్తి!. ?

3 / 9

బాబా ఎవరితో "ఉపవాసము చేయవలసిన యవసరమేమి.దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు బెట్టి నీవు కూడ తినుము" అనెను?

4 / 9

చిలుము,అత్తరు,పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా, ఎవరు ప్రేమతో తాత్యాతో నిట్లనును."నన్ను కాపాడుము.నీకిష్టమున్నచో వెళ్లుము గాని రాత్రి యొకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము"?

5 / 9

చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. ఎవరు  అందుకు ఒప్పుకొనలేదు?

6 / 9

ఎవరు  మాటిమాటికి నమస్కరించుచుండెను.ప్రేమవినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను?

7 / 9

మూలేశాస్త్రి తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి,బూటీతో ఎక్కడకు బయలుదేరెను?

8 / 9

బొంబాయి నుండి ఐరోపాదేశస్తుడొకరు యేదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము శిరిడీ వచ్చెను.తనతో ఎవరి  వద్దనుంచి తనను గూర్చిన యొక పరిచయ పత్రమును కూడా తెచ్చెను?

9 / 9

విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో ఎవరి  సంగతి విని శిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారమునుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలిసికొనెను?

Your score is

0%


” కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటె ముందుగనే గయకు బోయెదను”.  (శ్రీ సాయిసచ్చరిత్రము 46వ అధ్యాయము)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles